Grape Soda Telugu Recipe with step by step instructions.English Version. వేసవి వచ్చిందంటే చాలు అసలు తిండి మీద ధ్యాసే ఉండదు.ఆ టైం కి ఏదో కాస్త తినేసి భోజనం అయిందనిపిస్తాం.అదే చల్లని జ్యూస్ లు మజ్జిగ లాంటివైతే కాస్త తీసుకోవాలనిపిస్తుంది.వేసవి లో ద్రవ పదార్ధాలు ఎంత తీసుకుంటే అంత మంచిది.మంచిది అన్నాం కదా అని అదే పనిగా పంచదార కలిపిన జ్యూస్ లు తీసుకోవడం, ఉప్పు కలిపిన మజ్జిగ తాగడం అంత మంచిది…
Mulakkada Royyala Curry – Prawns and Drumstick Curry
Mulakkada Royyala Curry With step by step instructions.English Version. నా YOUTUBE subscriber ఒకరు కోరగా నేను ఈ recipe ని పోస్ట్ చేశాను.అంతకు ముందు నేనెప్పుడూ ఈ కాంబినేషన్ ట్రై చేయలేదు.కానీ తను అడిగిన వెంటనే నాకు ట్రై చేయాలనిపించింది.తయారు చేశాను.చాలా బాగా కుదిరింది.అది కూడా మట్టి పాత్రలో చేయడం వల్ల ఇంకా టేస్టీ గా అనిపించింది. నేను ఎప్పుడూ ములక్కాడ మటన్, ములక్కాడ చేపల కూర, ములక్కాడ కోడిగుడ్డు కూర లాంటివి…
Palli Chutney Telugu Recipe-Andhra Hotel Style Palli chutney
Palli Chutney Telugu Recipe with step by step instructions.English Version. పొద్దున్నే breakfast టైమ్ కి ఆకలి ఉన్నా లేకపోయినా, అసలు ఏమి తినాలని లేకపోయినా పల్లీ చట్నీ చూస్తే ఎక్కడ లేని ఆకలి పుట్టుకొస్తుంది.పల్లీ చట్నీ దోశ, ఇడ్లీ, వడ లతో సూపర్ గా ఉంటుంది.ఉప్మా తో కూడా తింటారు.నేనయితే పచ్చడి కోసమే టిఫిన్ తింటాను.కాకపొతే తిన్నాక చాలా సేపు హెవీ గా అనిపిస్తుంది.నా చిన్నప్పుడు మా ఇంటి దగ్గర మాకు తెలిసిన…
Kothimeera Kodi Pulao Telugu Recipe Restaurant Style
Kothimeera Kodi Pulao Telugu Recipe with step by step instructions.English Version. నేను ఇంతకు ముందు పోస్ట్ చేసిన పండుమిర్చి చికెన్ ఫ్రై చేసిన రోజే ఈ కొత్తిమీర కోడి పలావ్ కూడా తయారు చేశాను.ఆ రెండింటి కాంబినేషన్ సూపర్ గా ఉంది.ఈ కాంబినేషన్ ఎక్కువగా రెస్టారెంట్ మెనూ లలో కనిపిస్తుంటూ ఉంటుంది.నేనయితే ఎప్పుడూ ఈ recipes ని బయట టేస్ట్ చేయలేదు.కానీ మెనూ లో చూసినప్పుడల్లా ఎలాగయినా ట్రై చేయాలి అనుకునేదాన్ని. అందుకే…
White Sauce Pasta Telugu Recipe-వైట్ సాస్ పాస్తా తయారీ
White Sauce Pasta Telugu Recipe with step by step instructions.English Version. వైట్ సాస్ పాస్తా ని నేను ఫస్ట్ టైం కరాచీ బేకరీ లో తిన్నాను.”తినగానే సూపర్ గా నచ్చేసింది” అని అంటాననుకున్నారు కదూ.కాదు ఫస్ట్ టైం తినగానే ఆ వేడికి నోరు బాగా కాలింది.అయినా సరే తిన్నాను కానీ టేస్ట్ అర్ధం కాలేదు.అయినా మనకి ఏ కాడికి మాంచి ఎర్రగా కారంతో ఉన్నవే నచ్చుతాయి కానీ తెల్ల తెల్లగా ఉంటే చప్పగా…
Bamboo Chicken Biryani Telugu Recipe-బొంగులో చికెన్ బిర్యానీ
Bamboo Chicken Biryani Telugu Recipe with step by step instructions.English Version. ఎప్పుడూ ఒకే లాంటి వంటలేనా?అందుకే ఇసారి కాస్త డిఫరెంట్ గా ట్రై చేయాలని అనిపించింది.అందుకే నేను, సచిన్ బాగా ఆలోచించి బాంబూ లో recipes చేయాలని నిర్ణయించుకున్నాము.గ్రీన్ బాంబూస్ ఎక్కడ దొరుకుతాయా అని చాలా చోట్ల వెతికాము.కానీ దొరకలేదు.అప్పుడు విజయవాడ ఫోన్ చేసి మా బాబాయ్ ని అడిగాను.బాబాయ్ సరే పంపుతానన్నారు.చెప్పిన వారం లోపే RTC బస్ లో వేసి పంపారు….