Pandumirchi Chicken Fry Telugu Recipe with step by step instructions.English Version. నేను పండుమిర్చి కోడి వేపుడు రెసిపీ చేయడం రెండో సారి.మొదటి సారి చేసినప్పుడు అంత బాగా కుదరలేదు.బాగా కారంగా ఉండి కూర పచ్చి వాసన అనిపించింది.కాస్త ఘాటుగా కూడా అనిపించింది.ఆ రోజు తర్వాత మళ్ళీ ఎప్పుడూ చేయ కూడదు అనుకున్నాను.కానీ మొన్నీమధ్య ఒక రెస్టారెంట్ మెనూ లో చూశాక మళ్ళీ ఇంకొక సారి ట్రై చేసి చూడాలనిపించింది. ఈసారి చేసేటప్పుడు కొంచెం…
Creamy Tomato Soup Telugu Recipe-టమాటో క్రీమ్ సూప్
Creamy Tomato Soup Telugu Recipe with step by step instructions.English Version. చిన్న పిల్లల నుండి పెద్ద వారి దాకా సూప్ అంటే ఇష్టపడని వారుండరు.సూప్స్ ని ఎక్కువగా వర్షాకాలంలో లేదా చలి కాలంలో తీసుకుంటే మంచిది.మా అమ్మాయికైతే సూప్స్ అంటే చాలా ఇష్టం.ఇంతకు ముందు బయట దొరికే ఇన్స్టంట్ సూప్ మిక్స్ వాడేదాన్ని. కానీ ఇప్పుడు మానేశాను. సమయం దొరికితే మాత్రం ఇన్స్టంట్ మిక్స్ వాడకుండా మొత్తం నేనే తయారు చేస్తాను.దాదాపు అందరు…
Chicken majestic Telugu Recipe-రెస్టారెంట్ చికెన్ మాజెస్టిక్
Chicken Majestic Telugu Recipe with step by step instructions.English Version. మా ఫ్యామిలీ ఫ్రెండ్ ప్రవీణ్ నాకు తను ఒక రెస్టారెంట్ లో టేస్ట్ చేసి వచ్చి చికెన్ మాజేస్టిక్ గురించి చెప్పాడు.టేస్ట్ చాలా బాగుంది నన్ను ట్రై చేసి నా బ్లాగ్ లో పోస్ట్ చేయమని సజెస్ట్ చేశాడు.తను కూడా మాలానే మంచి foodie అన్నమాట.తను చెప్పింది విని నేను google లో recipe కోసం వెతికాను.ఒక్కొక్కరు ఒక్కోలా చేసారు.నేను అందరి recipes…
GodduKaram Telugu Recipe-గొడ్డు కారం తయారీ
Goddukaram Telugu recipe with step by step instructions.English Version. గొడ్డు కారాన్నే ఇంగ్లీష్ లో చిల్లీ ఫ్లేక్స్ అంటారు.కాకపొతే వారు ఎండు మిరపకాయల్నే కచ్చాపచ్చా గా పొడి కొట్టి seasoning గాను లేదా పాస్తా, సూప్ ఇంకా పిజ్జా లాలో వేస్తుంటారు.కానీ మన చిల్లీ ఫ్లేక్స్ లేదా గొడ్డు కారం వేరే.దీనిని ఎక్కువగా ఆంధ్రా ప్రాంతాలలో తయారు చేస్తారు. గొడ్డు కారాన్ని ఎండు మిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు వేసి కచ్చా పచ్చాగా పొడి…
Pachi Pulusu Telugu Recipe-పచ్చి పులుసు తయారీ
Pachi Pulusu Telugu Recipe with step by step instructions.English Versions. అతి తక్కువ పదార్థాలతో తేలికగా కేవలం 15 నిమిషాలలో తయారు చేసుకోదగిన వంటకం ఈ పచ్చి పులుసు.వెనుకటి కాలంలో కడుపులో ఇబ్బంది అనిపించి నప్పుడు చింత పండు రసం తాగించే వారు.ఇలా చేయడం వల్ల మరుసటి రోజుకల్లా stomach అంతా ఇబ్బంది లేకుండా ఖాళీ అయిపోయి శుభ్ర పడుతుంది.కానీ కాల క్రమేణా ఇది పద్దతి మారిపోయి చింత పండు రసానికి బదులు పచ్చి…
Palli karam Dosa Telugu Recipe-పల్లీ కారం పొడి దోశ
Palli Karam Dosa Telugu Recipe with step by step instructions.English Version. ఒకప్పుడు దోశ అంటే ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో మాత్రమే తినేవారు.కానీ ఇప్పుడు సాయంత్రం అయితే చాలు దోసె స్టాల్స్ దగ్గర జనాలు గుంపులు కడుతున్నారు.మేము బయట దోసెల బండి దగ్గర తినడం చాలా అరుదు.కానీ ఈ మధ్య ఓ రోజు ఇంట్లో రాత్రి వంట చేయడానికి టైం దొరక లేదు.కనీసం online లో ఆర్డర్ చేసి కూడా తెప్పించుకోలేనంత పని…