Palak Paneer Telugu Recipe with step by step instructions.English Version. పాలకూర తో చేయ గలిగిన అతి రుచి కరమైన రెస్టారెంట్ స్టైల్ వంటకం పాలక్ పనీర్ అని చెప్పవచ్ఛు.ఈ కూరను అతి తక్కువ సమయంలో చాలా తేలికగా తయారు చేయ వచ్చు.సమయానికి ఇంట్లో పనీర్ ఇంకా పాల కూర ఉంటే సరిగ్గా అరగంటలో దీనిని చేసేయ వచ్చు.అందుకే నేనెప్పుడూ నా ఫ్రిజ్ లో పనీర్ ఉండేలా చూసుకుంటాను.వారంలో ఒక సారైనా మేతి పనీర్ కానీ…
Sprouted Moong Dal Pesarattu Telugu Recipe-పెసరట్టు
Sprouted Moong Dal Pesarattu Telugu Recipe with step by step instructions.English Version. పెసరట్టు ఉప్మా అనేది ఆంధ్రా ఫేమస్ బ్రేక్ ఫాస్ట్ వంటకం.విజయవాడ, గుంటూరు ప్రాంతాలలో తెల్లారక ముందే టిఫిన్ హోటల్స్ తెరుస్తారు.వేడి వేడి టిఫిన్లు తెల్లారేసరికి వడ్డించడానికి సిద్ధంగా ఉంటాయి.వేడి వేడి ఇడ్లీలు, దోసెలు, పూరీలు, వడలు, మైసూరు బోండాలు, ఊతప్పం, రవ్వ దోసె, పెసరట్టు ఉప్మా లాంటి టిఫిన్లు నోరూరిస్తుంటాయి. నా చిన్నప్పుడు మా నాన్న అప్పుడపుడు హోటల్ కి…
Malai Laddu Telugu Recipe-పనీర్ మలై లడ్డూ తయారీ
Malai Laddu Telugu Recipe with step by step instructions.English Version. ఇది చాలా తేలికగా చేసుకో గలిగిన స్వీట్.కొత్తగా వంట మొదలు పెట్టిన వారు కూడా చాలా తేలికగా చేసేయొచ్చు.ఎవరైనా అనుకోని అతిధులు వచ్చినప్పుడు అప్పటికప్పుడు ఈ స్వీట్ చేసి పెట్ట వచ్చు.ఒక వేళ స్వీట్ కండెన్స్ డ్ మిల్క్ లేకపోతే ఫుల్ ఫాట్ మిల్క్ ను సగం అయ్యే వరకు మరిగించి అందులో పంచాదార మరియు గ్రైండ్ చేసిన పనీర్ వేసి కలకండ…
Beetroot Pulao Telugu Recipe-బీట్ రూట్ పులావ్ తయారీ
Beetroot Pulao Telugu Recipe with step by step instructions.English Version. బీట్ రూట్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.దీనితో సలాడ్స్, నిల్వ పచ్చడి, చట్నీ, పాయసం, హల్వా, పలావ్ లాంటి చాలా డిషెస్ తయారు చేసుకోవచ్చు.నేను బీట్ రూట్ తో ఎక్కువగా కొబ్బరి, పచ్చి బఠానీ కూడా వేసి వేపుడు చేస్తుంటాను.వారంలో ఒక రోజు కచ్చితంగా మా ఇంట్లో ఇది వండాల్సిందే.అప్పుడప్పుడు పలావు కూడా చేస్తుంటాను. పిల్లల్ని పచ్చి బీట్ రూట్ ముక్కల్ని తినమంటే తినరు.అలాంటప్పుడు…
Ariselu Sweet Telugu Recipe -అరిశెలు తయారీ విధానం
Ariselu Sweet Telugu Recipe with step by step instructions.English Version. అరిశెలు సంక్రాంతి పండుగకు వండుకునే ఒక సంప్రదాయ వంటకం.ఈ అరిసెలను ఎక్కువగా ఆంధ్రా మరియు తెలంగాణా లోని కొన్ని ప్రాంతాల్లో సంక్రాంతి పండుగకు తప్పక వండుతారు.ఇలా సంక్రాంతికే వండడానికి ఒక కారణం ఉంది.సంక్రాంతి అంటే తెలుగు వారికి పెద్ద పండుగ.పండిన ధాన్యం చేతికి వచ్చే సమయం.అందరి గాదెలు కొత్త ధాన్యం తో నిండి కళకళ లాడుతుంటాయి.కొత్త బియ్యం తేమగా ఉండి పచ్చిగా ఉంటుంది…
Instant Rava Vada Telugu Recipe-బొంబాయి రవ్వతో ఇన్స్టంట్ వడలు
Instant Rava Vada Telugu Recipe with step by step instructions.English Version. నోరూరించే రుచి కరమైన వడలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి.వింటేనే నోట్లో నీళ్ళూరతాయి.కానీ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు చేసుకోవాలంటేనే కష్టం.కొత్తగా వంట చేయడం మొదలు పెట్టిన వారికయితే అది కలలోని మాటే.అలాంటి వారి కోసమే ఈ సులువైన వంటకం.బొంబాయి రవ్వతో చేసే ఈ గారెలు రుచిలో మామూలు గారెలకు ఏమాత్రం తీసిపోకుండా సూపర్ టేస్టీ గా ఉంటాయి. కానీ ఈ గారెలు…