Malai Paneer Tikka Telugu Recipe with step by step instructions.English version. ఇది మాత్రం కచ్చితంగా ట్రై చేయాల్సిన వంటకం.ఇదే డిష్ ని రెస్టారెంట్ కెళ్ళి ఆర్డర్ చేస్తే నాలుగే నాలుగు పనీర్ ముక్కలు పెట్టి 300 రూపాయలకు పైన బిల్లు వేస్తారు.టేస్ట్ బాగున్నా మళ్ళీ ఆర్డర్ చేయము.ఎందుకంటే మనకు ఏదైనా క్వాంటిటీ ఎక్కువ కనపడితే కానీ కంటికి ఆనదు కదా.అందుకే ఇలాంటివి ఇంట్లో తయారు చేసుకోవడమే బెటర్. సరే ఇక ఈ recipe…
Chicken Biryani Telugu Recipe-రెస్టారెంట్ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ
Chicken Biryani Telugu Recipe step by step instructions.English Version. హైదరాబాదీ బిర్యానీ ప్రపంచంలో ని అత్యంత పాపులర్ వంటకాలలో ఒకటి.హైదరాబాద్ కి వచ్చిన వాళ్ళు ఈ బిర్యానీ ని రుచి చూడకుండా వెళ్ళరంటే అతిశయోక్తి కాదు.ప్రపంచంలో చాలా చోట్ల ఈ హైదరాబాదీ బిర్యానీని తయారు చేసి అమ్ముతుంటారు.కానీ అసలైన హైదరాబాదీ బిర్యానీని తినాలంటే హైదరాబాద్ లోనే తినాలి.బిర్యానీ ని ఖట్టా ఇంకా రైతా లతో కలిపి వడ్డిస్తుంటారు. నాకు వంట చేయడం బోర్ అనిపించినపుడల్లా…
Veg Manchurian Telugu Recipe-వెజ్ మంచూరియా తయారీ
Veg Manchurian Telugu Recipe with step by step instructions.English Version. ఏదైనా రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు వెజ్ స్టార్టర్ ఆర్డర్ చేయాల్సి వస్తే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఫస్ట్ ప్రిఫర్ చేసే స్టార్టర్ recipe వెజ్ మంచూరియన్.ఎంత తిన్నా నాన్ స్టాప్ గా అలా నోట్లోకి వెళ్లిపోతూనే ఉంటుంది.కారం కారంగా వేడిగా ఎంతో టేస్టీ గా ఉంటుంది.హోటల్ లో అయితే టక్కున ఆర్డర్ చేసేస్తాం అదే ఇంట్లో చేయాలంటే కాస్త పని ఎక్కువే….
Ulavacharu Chicken Biryani Telugu Recipe-ఉలవచారు చికెన్ బిర్యానీ
Ulavacharu Chicken Biryani Telugu Recipe with step by step instructions.English Version. ఉభయ తెలుగు రాష్ట్రాలలో మరియు దక్షిణ భారత దేశం లోని కొన్ని ప్రాంతాలలో ఇప్పుడు బాగా ప్రాచుర్యంలో ఉన్న బిర్యానీ వంటకం అంటే ఈ ఉలవచారు చికెన్ బిర్యానీనే.రుచి లో ఏమాత్రం రాజీ లేకుండా అద్భుతంగా ఉంటుందీ వంటకం.మామూలు బిర్యానీ కి సైడ్ డిష్ గా ఖట్టా ఇంకా రైతా ఇచ్చినట్లుగా ఈ బిర్యానికి ఉలవచారునే సైడ్ డిష్ గా ఇస్తుంటారు.బిర్యానీ…
Chamagadda Fry Telugu Recipe-చామగడ్డ వేపుడు
Chamagadda Fry Telugu Recipe with step by step instructions.English Version. చామగడ్డ లను అతి తక్కువ సమయం లో తేలికగా వండాలంటే ఇలా వేపుడు చేసుకుంటే బాగుంటుంది.ఉడికించిన చామగడ్డ లకు మసాలా పట్టించి కాసేపు వదిలేసి తర్వాత నూనెలో తాలింపు వేసి ఒక 5 నుండి 7 నిమిషాల పాటు వేయించుకుంటే అయిపోతుంది.నేను గరం మసాలా వేయలేదు.మీకు టేస్ట్ ఇంకా కొంచెం డిఫరెంట్ గా కావాలనుకుంటే కాస్త గరం మసాలా కూడా వేసి ముక్కలకు…
Dondakaya Chutney Telugu Recipe-ఆంధ్రా దొండకాయ పచ్చడి
Dondakaya Chutney Telugu Recipe with step by step instructions.English Version. రోటి పచ్చడి చేయడానికి చాలా మంది ఎక్కువగా టమాటో, బీరకాయ, వంకాయ, గోంగూర లాంటివి వాడుతుంటారు.దొండకాయలు చాలా తక్కువగా వాడతారు.నేను కూడా అరుదుగా చేస్తుంటాను.కానీ దొండకాయ రోటి పచ్చడి కూడా చాలా రుచిగా ఉంటుంది.ఈ వారం మా పక్క పొలం లో నుండి 2 kg ల తాజా దొండకాయలు తెచ్చుకున్నాము.కొన్నింటితో వేపుడు చేశాను.ఇంకా ఏం చేయొచ్చా అని ఆలోచిస్తుంటే మా అమ్మమ్మ…