Saggubiyyam Payasam Telugu Recipe with step by step instructions.English Version. సగ్గుబియ్యం పాయసం చాలా రుచికరమైన నోరూరించే వంటకం.పాయసం పెట్టి ఇస్తే వద్దని చెప్పేవారెవరైనా ఉంటారా చెప్పండి.అప్పటికే ఫుల్ గా అన్నం లాగించేసినా పాయసం చూడగానే మళ్ళీ కాస్త పొట్టలో ప్లేస్ చేసుకొని మరీ తింటాం.అందరి సంగతేమో కానీ నా హస్బెండ్ కి మాత్రం అసలు సగ్గుబియ్యం పాయసం ఇష్టం ఉండేది కాదు.సగ్గుబియ్యం అంటేనే vomiting వస్తుంది అనేవారు.ఎందుకంటే తను చిన్నప్పుడు హాస్టల్ ఉన్నప్పుడు…
Prawns Pulao Telugu Recipe-రొయ్యల పులావు తయారీ
Prawns Pulao Telugu Recipe with step by step instructions.English Version. రెగ్యులర్ గా చికెన్, మటన్ కూరలు తినీ తినీ కాస్త బోర్ కొట్టినప్పుడు ఇలా రొయ్యలతో పలావ్ చేసుకుంటే చాలా బాగుంటుంది.ఇది బాచిలర్స్ కూడా తయారు చేసుకో గలిగిన తేలికైన వంటకం.రొయ్యలను శుభ్రంగా కడిగి, మసాలాలు పట్టించి ఒక అరగంట పాటు నానబెట్టిన తర్వాత కూరలా వండి, సరిపడా నీళ్ళు పోసాక, అప్పుడు నానబెట్టుకున్న బియ్యం వేసి సరిగ్గా ఉడికే వరకు వండాలి. ఈ…
Poornam Boorelu Telugu Recipe-పూర్ణం బూరెలు తయారీ?
Poornam Boorelu Telugu Recipe with step by step instructions.English Version. పూర్ణాలను మన తెలుగు వారు ఎక్కువగా పండుగ పర్వ దినాలలో లేదా ఇంట్లో ఏదైనా వేడుక సందర్భాలలో తయారు చేస్తుంటారు.వీటి రుచి అమోఘం.మా అమ్మ పూర్ణాలు చాలా బాగా తయారు చేసేవారు.నాకు తను చేసిన పూర్ణాలంటేనే ఇష్టం.ఎందుకంటే తను పూర్ణాల మధ్య పెట్టే పిండిలో జీడిపప్పు, బాదంపప్పు, పల్లీలు, ఎండు కొబ్బరి వేసి చేసేవారు.అవి మరింత రుచిగా ఉండేవి. ఎప్పుడు వీటిని తయారు…
Nalla Senaga Guggillu Telugu Recipe-నల్ల సెనగ గుగ్గిళ్ళు
Nalla Senaga Guggillu Telugu Recipe with step by step instructions.English Version. సెనగ గుగ్గిళ్ళు చాలా సులువుగా తయారు చేసుకోగలిగిన తేలికపాటి ఉపాహారం.సాధారణంగా వ్రతం ఆచిరంచే సమయంలో ఈ గుగ్గిళ్ళను ముందు దేవునికి నైవేద్యం గా సమర్పించి తర్వాత ప్రసాదంగా స్వీకరిస్తుంటారు.ఉపవాసంతో క్షీణించిన శరీరానికి తక్షణ శక్తినిస్తుంది.ఒక్క ఉపవాస సమయాలలోనే కాకుండా వీటిని పిల్లలకు స్నాక్స్ టైం లో చేసి ఇవ్వవచ్చు.పిల్లలు ఏ మాత్రం పేచి పెట్టకుండా చక్కగా ఆడుతూ పాడుతూ వీటిని లాగించేస్తారు.వీటిలో…
Vegetable Sambar Telugu Recipe-వెజిటెబుల్ సాంబార్
Vegetable Sambar Telugu Recipe with step by step instructions.English Version. ఏ కూరైనా తినీ తినీ బోర్ కొడుతుందేమో కానీ సాంబారాన్నం ఎప్పటికీ బోర్ కొట్టదు.వేడి వేడి అన్నంలో సాంబార్, కాస్త నెయ్యి వేసుకొని తింటే ప్రాణం ఏటో వెళ్ళిపోతుంది కదండీ!.సాంబార్ మిగిలినా ఫ్రిజ్ లో పెట్టుకొని మరుసటి రోజు కూడా వేడి చేసుకొని తినొచ్చు.నేనైతే మిగిలిన సాంబార్ లో కాస్త బెల్లం వేసి కాచి మరుసటి రోజు ఉదయం టిఫిన్ లో సైడ్…
Chinese Egg Noodles Telugu Recipe-చైనీస్ నూడుల్స్
Chinese Egg Noodles Telugu Recipe with step by step instructions.English version. ఈ చైనీస్ నూడుల్స్ చైనా వాళ్ళన్నా రోజూ చేసుకుంటారో లేదో తెలీదు కానీ మనోళ్ళు మాత్రం వీధికో బండి పెట్టి తెగ అమ్మేస్తుంటారు.ఎక్కడ ఆకలనిపిస్తే అక్కడ టక్కున ఆగి తినేస్తుంటారు.బండి వాడమ్మే నూడుల్స్ చాలా రుచిగా ఉంటాయి.కాకపొతే కాస్త నూనె ఎక్కువగా వేస్తారు.అదే నాకు నచ్చదు.అందుకే నేను ఎప్పుడూ ఇంట్లోనే తయారు చేస్తాను.మా అమ్మాయికి ఇంకా తన ఫ్రెండ్స్ కి నా…