Banana Balls Telugu Recipe with step by step instructions.English Version. ఈ వంటకాన్ని నేను ఒక TV ప్రోగ్రాం లో చూసి తయారు చేసాను.నేను మగ్గిన అరటిపండ్లు, పంచదార, మైదా, ఎండు కొబ్బరిపొడి వేసి పిండి కలిపి తయారు చేసారు.టీవీ లో చెప్పిన దాంట్లో కాస్త పెరుగు కూడా వేసారు, కొబ్బరి పొడి వేయలేదు.నేను పెరుగు వేయకుండా చేసినా చాలా బాగా వచ్చాయి.రుచికి అచ్చు బనానా muffins లానే ఉన్నాయి.మా పాప, మా ఆయన…
పిల్లల్లో నేర ప్రవృత్తి పెరగడానికి గల కారణాలు ఏంటి?
అన్నింటికన్నా కష్టమైన పని ఏంటి అని నన్నడిగితే క్షణం కూడా ఆలోచించకుండా పిల్లల్ని పెంచడం అని చెప్పేస్తాను.నాకు ఇది కష్టమనిపిస్తే వేరొకరికి ఎవరెస్ట్ ఎక్కడం అన్నింటికన్నా కష్టమనిపించవచ్చు.నిజమేనండి ఎవరెస్ట్ ఎక్కడం అత్యంత కష్టమైన పనే.అది ఎక్కి బతికి బయట పడ్డారంటే వాళ్ళు నిజంగా గొప్పే.అయితే, ఒక వ్యక్తి ఎవరెస్ట్ ఎక్కకపోయినా వచ్చిన నష్టమేమీ లేదు కానీ ఒక పిల్లవాణ్ణి సరిగ్గా పెంచకపోతే అది వాడికి ఇంకా సమాజానికి కూడా నష్టం. రోజు పేపర్ లో వార్తలు చూస్తుంటే చాలా…
Difference between Blog and website-బ్లాగ్ కి వెబ్ సైట్ కి తేడా?
బ్లాగ్ మరియు వెబ్ సైట్ అనే పదాలను నెట్ లో వాడడం మనం తరచూ చూస్తుంటాము.నెట్ లో తమ కంటెంట్ ను షేర్ చేయాలనుకునేవారు అసలు బ్లాగ్ స్టార్ట్ చేయాలా లేదా వెబ్ సైట్ స్టార్ట్ చేయాలా అని సందిగ్దానికి గురవుతూ ఉంటారు.అసలు బ్లాగ్ అన్నా వెబ్ సైట్ అన్నా ఒకటేనా లేదా వేరు వేరా అనే ఆలోచన మొదలవుతుంది.అలాంటి వారి కోసమే ఈ వ్యాసం. BLOG అంటే ఏమిటి? Blog అను పదం WEB…
Blogging in Telugu- బ్లాగ్గింగ్ అంటే ఏమిటి?
బ్లాగ్గింగ్! బ్లాగ్గింగ్…. ఈ మధ్య తరచుగా ఈ మాట చాలా మంది నోట వివిపిస్తుంది.అయితే “అసలు బ్లాగ్గింగ్ అంటే ఏమిటి?దానిని ఎలా మొదలు పెట్టాలి?” లాంటి ప్రశ్నలు మొదలవుతాయి.అలాంటి ప్రశ్నలన్నింటికి నాకు తెలిసినంత వరకు మీకు అర్ధమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తాను. What is Blogging – బ్లాగ్గింగ్ అంటే ఏమిటి? మనకు బాగా తెలిసిన విషయాలను చక్కటి పదాలతో వ్యాస రూపంలో ఇంటర్నెట్ ను మాధ్యమంగా ఉపయోగించి రాయడమే బ్లాగ్గింగ్.ఇక్కడ చక్కటి పదాలు అంటే ఏ గ్రాంధిక…
Boiled Eggs Fry Recipe Telugu- ఉడికించిన కోడిగుడ్ల వేపుడు
Boiled Eggs Fry Recipe Telugu step by step instructions.English Version. చికెన్ ఫ్రై కి ఏమాత్రం తీసిపోకుండా చాలా రుచిగా ఉండే వంటకం ఈ ఉడికించిన కోడిగుడ్ల వేపుడు.బాగా ఆకలి గా ఉన్నప్పుడు వెంటనే, అతి తక్కువ సమయంలో చేసుకోదగిన అతి సులువైన వంటకం ఇది.కొత్తగా పెళ్లై అప్పుడప్పుడే వంట నేర్చుకోవడం మొదలు పెట్టిన అమ్మాయిలకు, బాచిలర్స్ కు ఈ వంటకం ఉపయోగపడుతుంది.ఎక్కువ పదార్ధాలు లేవు కాబట్టి తేలికగా తయారు చేసేయవచ్చు. ఇదే వేపుడులో…
Hyderabadi Veg Haleem Recipe-ఇంట్లోనే వెజ్ హలీం తయారు చేయడం ఎలా
Hyderabadi Veg Haleem recipe with step by step instructions.English Version. Hyderabadi veg haleem recipe చాలా పాపులర్ వంటకం.రంజాన్ ముస్లిమ్ సోదరులకు పవిత్రమైన మాసం.పగలంతా నిష్టగా రోజా పాటించి సాయంత్రం ఇఫ్తార్ లో ఆహారాన్ని తీసుకుంటారు.పొద్దున్నుండి ఎటువంటి ఆహారం తీసుకోకపోవడం వల్ల ఎంతైనా నీరసంగా ఉంటుంది.అందుకే వారు ఇఫ్తార్ లో మంచి పోషక విలువలున్న ఆహారాన్ని తీసుకుంటారు.రకరకాల పండ్లు, వెంటనే శక్తినిచ్చే ఖర్జూరాలు, అంజీర వంటివి తీసుకుంటారు.హలీమ్ లో కూడా మంచి పోషక…