Muskmelon ice pops recipe with step by step instructions.English Version. వేసవి కాలం వచ్చిందంటే పిల్లలు కూల్ డ్రింక్ లు, ఐస్ క్రీంలు లాంటి చల్లని పదార్ధాలు కావాలని మారం చేస్తుంటారు.కానీ అలాంటివి ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి అంత మంచిది కాదు.అందుకే పళ్ళ రసాలు, కొబ్బరి నీళ్ళు ఇస్తుండాలి.ఒకవేళ ఐస్ క్రీం లు లాంటివే కావాలని పట్టుబడితే ఇదిగోండి ఎంచక్కా ఇలా పళ్ళ రసం తో పుల్ల ఐస్ ఇంట్లోనే తయారు చేసేసి ఇవ్వొచ్చు.రుచి…
Nellore Chepala Pulusu recipe in Telugu – నెల్లూరు చేపల పులుసు తయారీ విధానం
Nellore Chepala Pulusu recipe with step by step instructions.English Version. నేను చేపల పులుసు తరచుగా చేస్తుంటాను కానీ ఈ నెల్లూరు చేపల పులుసు పేరు వినడమే కానీ ఎప్పుడూ చేయలేదు.నెల్లూరు చేపల పులుసులో పచ్చి మామిడికాయలు వేసి చేస్తారని ఈ మధ్యే నాకు తెలిసిన వారి ద్వారా తెలుసుకున్నాను.తెలుసుకున్న వెంటనే ఈ కూర చేయాలనుకున్నాను.చేశాను చాలా బాగా కుదిరింది. ఈ కూర కోసం మీకు నచ్చిన ఏ రకం చేపలైనా ఉపయోగించవచ్చు.కానీ మామిడికాయ…
Schezwan Chicken Thighs – షేజువాన్ చికెన్ థైస్ తయారీ విధానం
Schezwan Chicken Thighs Recipe with step by step instructions.English Version. షేజ్వాన్ చికెన్ చాలా రుచికరమైన చైనీస్ వంటకం.కాస్త కారంగా, ఘాటుగా ఉన్నా రుచి మాత్రం అమోఘంగా ఉంటుంది.మన దేశంలో అయితే దీనిని ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో, రెస్టారెంట్ లలో ఎక్కువగా తయారు చేస్తారు.ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో అమ్మేవారు చికెన్ ను కాస్త ఉప్పు, కారం, అల్లంవెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి, కార్న్ ఫ్లోర్ వేసి కలిపి నూనెలో డీప్ ఫ్రై చేసి…
నేను – తెలుగు కథ
నేను నేను రైలు పట్టాల మీద నడుచుకుంటూ వెళ్తున్నాను. లీలగా రైలు కూత వినిపిస్తుంది. అక్కడ ఒక వరుస పట్టాలు మాత్రమే వున్నాయి. అంటే రైలు నా వెనుకే వస్తుందన్నమాట. దగ్గరగా వచ్చినప్పుడు జరగొచ్చులే అనుకున్నాను. ఎందుకో అలా నడవడం నాకు భలే సరదాగా వుంది.ఏదో పెద్ద సాహసం చేస్తున్నానన్న ఫీలింగుతో హీరోలా ప్యాంటు జేబులో చేతులు వుంచి ముందుకు నడుస్తున్నాను.ఒక నిమిషం తర్వాత శబ్దం చాలా దగ్గరగా వినబడింది. వెనక్కి తిరిగి చూశాను.రైలు అప్పుడే…
వేసవి కాలం కబుర్లు – మీ చిన్ననాటి వేసవి రోజులు మీకు గుర్తున్నాయా?
మండే ఎండల్ని తలచుకుంటే వేసవి కాలం అంటేనే భయం వేస్తుంది ఎవరికైనా.కానీ వేసవి ఉదయాలు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటాయి.నాకు వేసవి కాలపు ఉదయాలంటే చాలా ఇష్టం.పగలంతా ఎంత వేడిగా ఉన్నా తెల్లవారు ఝాము సమయానికి మాత్రం వాతావరణం చల్లగా ఉంటుంది.అందుకే నేను వేసవిలో చాలా తొందరగా నిద్ర లేస్తాను.చక్కని చిక్కని కాఫీ కలుపుకొని బయట వరండాలో కూర్చుంటాను.కమ్మని కాఫీ సువాసనను ఆస్వాదిస్తూ మెల్లిగా సిప్ చేస్తూ అప్పుడే తెల్లవారుతున్న ఆకాశాన్ని చూస్తూ ఉంటాను. చల్లని పిల్ల తెమ్మెరలు…
Mango Chicken Fry Recipe – పచ్చి మామిడికాయ చికెన్ ఫ్రై తయారీ విధానం
Mango Chicken Fry Recipe with step by Step Instructions.English Version. వేరే రాష్ట్రాల గురించి అయితే నాకు తెలీదు గానీ, ఆంధ్రా మరియు తెలంగాణాలోని కొన్ని ప్రాంతాలలో చికెన్, మటన్ ఇంకా రొయ్యల్ని తరచుగా గోంగూర, చింతచిగురు లేదా పుల్లటి పచ్చి మామిడికాయలతో కలిపి వండడం పరిపాటి.కాకపోతే ఇవన్నీ ఒకే కాలంలో అందుబాటులో ఉండవు.కాబట్టి ఆయా కాలాల్లో దొరికేవాటితో పుల్లని కూరలతో కలిపి మాంసాన్ని వండుతుంటారు.ఇళ్లలోనే కాకుండా వివిధ రెస్టారెంట్ లలో కూడా వీటిని…