Paanakam Recipe with step by step instructions.English Version. బెల్లం పానకం చాలా ఆరోగ్యకరమైన వేసవి పానీయం.కూల్ డ్రింక్ లు అవీ ఇవీ తాగే బదులు చక్కగా పానకం గానీ, మజ్జిగ గానీ చేసుకొని ఫ్రిజ్ లో పెట్టుకుంటే కావాల్సినపుడల్లా తీసుకొని ఎంచక్కా తాగేయొచ్చు .రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం లభిస్తుంది.పానకాన్ని సాధారణంగా శ్రీరామ నవమి రోజున వడపప్పు తో పాటు నైవేద్యంగా సమర్పించి తరువాత తీసుకుంటారు.కానీ దీన్ని నవమి రోజునే చేసుకొని తాగాలని కాదు…
Andhra Mango Pickle Recipe-ఆంధ్రా ఆవకాయ పచ్చడి తయారీ విధానం
Andhra Mango Pickle Recipe with step by step instructions.English Version రోజూ తిన్నవే మళ్ళీ మళ్ళీ తింటుంటే బోర్ కొడుతుంది.ఒక్కోసారి తిండి మీదే విరక్తి వస్తుంది.కానీ ఏది ఏమైనా మామిడికాయ పచ్చడి విషయంలో మాత్రం అలా జరగదు.రోజూ తిన్నా కూడా బోర్ కొట్టదు.ఎక్కువ తింటే వేడి చేస్తుందని తెలిసి కూడా తినకుండా ఉండలేనంత రుచి.ఎప్పుడైనా వంట చేయడానికి బద్ధకం అనిపించినపుడు అన్నం, ముద్దపప్పు వండుతాను.వేడి వేడి అన్నంలో పప్పు, నెయ్యి వేసుకొని మామిడికాయ పచ్చడి…
Onion Murukulu Recipe-ఉల్లిపాయ మురుకులు తయారీ విధానం
Onion Murukulu Recipe with step by step instructions.English Version. నాకు పిండివంటలంటే చాలా ఇష్టం.ఏంటి వండడం అనుకుంటున్నారా? కాదండీ, తినడమంటే ఇష్టం అని చెప్తున్నాను.అన్నం తినడమైనా మానేస్తాను గానీ చిరుతిళ్ళు లేకుండా మాత్రం ఉండలేను.కానీ మా అమ్మాయి నాకు పూర్తి విరుద్దం.అసలు చిరుతిండ్ల జోలికే పోదు.నూనెలో వేయించినవి, పంచాదార పాకంలో వేసినవి అసలు ముట్టుకోదు.పైగా “ఎందుకమ్మా ఎప్పుడూ చూసినా పిండి మర ఆడించినట్లు అలా నములుతూనే ఉంటావు.తినీ తినీ నోరు అలసిపోయి ఉంటుంది.నోటికి కాస్త…
Chamagadda Pulusu-చామగడ్డ పులుసు
Chamagadda Pulusu recipe with step by step instructions.English Version. ఈ కూరని ఆంధ్రా లో ఒక విధంగా, తెలంగాణా ప్రాంతంలో ఒక విధంగా తయారు చేస్తారు.ఆంధ్రాలో అయితే చింతపండు పులుసు కూరలో వేసాక కొద్దిగా బెల్లం వేస్తారు.ఇలా చేయడం వల్ల కూర మరీ పులుపుగా లేకుండా చక్కని రుచి వస్తుంది.ఆ కూరలో కింద నేను చెప్పిన విధంగా ధనియాలపొడి, అల్లం వెల్లుల్లి ముద్ద, గరం మసాలా, జీలకర్ర&మెంతుల పొడి వేయవలసిన అవసరం లేదు.మా అమ్మగారు…
Karivepaku Chicken curry – కరివేపాకు కోడి కూర తయారీ విధానం
Karivepaku chicken curry with step by step instructions in Telugu. మీకు నచ్చే మరికొన్ని వంటలు Andhra Chicken Fry in Telugu Naatu kodi Pulusu in Telugu Chicken Liver Fry in Telugu Chicken Tikka Pulao in Telugu pepper Chicken in Telugu For the English version of this recipe Click here. Karivepaku Chicken Curry video [embedyt]http://www.youtube.com/watch?v=5jaRF9do4a4[/embedyt]
Pandu Mirapakaya Pachadi recipe-ఆంధ్రా పండుమిరపకాయ పచ్చడి
Pandu Mirapakaya Pachadi Recipe Andhra style with step by step instructions.English Version ఇది నాకు అన్నింటి కన్నా చాలా ఇష్టమైన పచ్చడి.మామిడికాయ పచ్చడి కన్నా కూడా ఇష్టం.ఎందుకంటే ఈ పచ్చడితో నాకు కొన్ని మధురమైన జ్ఞాపకాలు ముడిపడి ఉన్నాయి.పచ్చడితో జ్ఞాపకాలేంటి?పిచ్చిది అనుకుంటున్నారా?నా చిన్నప్పుడు మా పెద్ద అత్త(మా పెద్ద మామయ్య భార్య) రోజు సాయంత్రం అప్పుడే వార్చిన వేడి వేడి అన్నంలో ఇంట్లోనే తయారు చేసిన వెన్న వేసి పండుమిరపకాయ పచ్చడి తో…