Andhra Chicken Fry Recipe with step by step instructions. English Version ఇది ఉభయ తెలుగు రాష్ట్రాలలో ప్రతి ఆదివారంనాడు దాదాపు అందరూ వండుకునే సాధారణమైన వంటకం.చికెన్ వేపుడు ని వేడి అన్నం, మిరియాల చారులతో కలిపి తింటే చాలా బాగుంటుంది.లేదా చపాతీలు, పుల్కాలతో తిన్నా బాగానే ఉంటుంది. ఇది వేపుడు కూర కనుక మీరు మళ్ళీ నీళ్ళు పోయవలసిన అవసరం లేదు.ఉడికేటపుడు నానబెట్టిన చికెన్ లో ఉన్న నీరు మొత్తం బయటకు వస్తుంది కాబట్టి…
Naatukodi pulusu Recipe in Telugu – నాటుకోడి పులుసు తయారీ విధానము
Naatukodi Pulusu Recipe with step by step instructions.English Version చిన్నప్పుడు వేసవి సెలవులకి మా అమ్మమ్మ గారి ఊరు వెళ్లినపుడల్లా మాకు కోడి పులుసు చేసిపెట్టడానికి మా మేనమామలు ఇంట్లో పెంచుకునే కోడిని పట్టుకొని, వాళ్ళే కోసేవారు.మా పెద్ద అత్త నాటుకోడి పులుసు చాలా ఆద్భుతంగా వండేది.కానీ ఆవిడ మాత్రం అసలు మాంసాహారం ముట్టుకోదు.కనీసం రుచి కూడా చూడకుండా అంత బాగా ఎలా వండేదా అని ఆశ్చర్యపోయేదాన్ని.ఇప్పుడున్నట్లుగా అప్పుడు చికెన్ షాపులు అవీ ఉండేవి…
Chicken Tikka Pulao Recipe – చికెన్ టిక్కా మసాలా పులావు తయారీ విధానం
Chicken Tikka Pulao Recipe with step by step instructions.English Version. నేను చికెన్ టిక్కా recipe ని తరచుగా చేస్తుంటాను.ఏంటండి?నేను ఏది చెప్తే అది నమ్మేస్తారా?అసలు నిజమేంటంటే నేను చికెన్ టిక్కా ని తరచుగా హోటల్ నుండి తెప్పించుకుంటాను.అంగారా కబాబ్స్ ఆన్ చార్కోల్ హోటల్ చికెన్ టిక్కా అంటే నాకు చాలా ఇష్టం.కనీసం వారంలో రెండు రోజులైనా సరే అది మా డిన్నర్ లో ఉండాల్సిందే.కానీ ఇక నుండి హోటల్ ఫుడ్ మానేయాలని మా…
Bounty chocolates-ఇంట్లోనే బౌంటి చాకొలేట్ బార్స్ తయారీ
Homemade Raw Bounty Chocolates with step by step instructions.తెలుగు వెర్షన్. నాకు చాకోలేట్లంటే విపరీతమైన ఇష్టం.అందులో బౌంటి ఇంకా స్నిక్కర్ చాకొలేట్లంటే ఇంకా ఇష్టం.నా చాకొలేట్ ని ఫాస్ట్ గా తినేసి మా అమ్మాయి చాకొలేట్ ని కూడా దానితో గొడవపడి లాక్కొని తినేస్తాను. అసలు చాకొలేట్స్ విషయంలో అమ్మ, అక్క లాంటి సెంటిమెంట్లు పెట్టుకోకూడదండి.బౌంటి చాకొలేట్ ని మొదటిసారి నా ఫ్రెండ్ ప్రశాంతి ఇచ్చింది. ఈ చాకోలెట్స్ తయారీ చాలా సులువు.అతి తక్కువ పదార్ధాలతో…
Bread Pizza Recipe – బ్రెడ్ తో వెజిటెబుల్ ఛీజ్ పిజ్జా తయారు చేయడం ఎలా?
Bread Pizza recipe with step by step instructions. ఈ కాలం పిల్లలకి మనం ఎన్ని రకాల రుచికరమైన వంటలు తయారు చేసి పెట్టినా బయట దొరికే జంక్ ఫుడ్ నే ఇష్టపడుతుంటారు.పిజ్జాలు, బర్గర్లు అంటే ఇష్టపడని వారుండరు.అయితే పిల్లలు అడిగారు కదా అని తరచూ కొనివ్వడం కూడా అంత మంచిది కాదు.మా అమ్మాయికి కూడా పిజ్జా, బర్గర్లంటే ఇష్టమే కానీ కావాలని తను ఎప్పుడూ అడగదు.మేమే ఎప్పుడైనా 6 నెలెలకోసారి బయటకెళ్ళినపుడు సరదాగా తినిపిస్తాము…
Chicken liver fry recipe – చికెన్ లివర్ వేపుడు కూర వండడం ఎలా?
Chicken liver fry recipe with step by step instructions. నా చిన్నప్పుడు నాకు ఇష్టం లేని వాటిలో చికెన్ లివర్ కూడా ఒకటి.అసలు తినేదాన్ని కాదు. ఒకవేళ పొరబాటున నాకు వేసిన కూరలో ఒక లివర్ పీస్ ఉన్నా పక్కన ఎవరుంటే వాళ్ల ప్లేటులో పెట్టేసేదాన్ని.పెళ్ళయిన తర్వాత నా హస్బెండ్ వండమని చెప్తే అసలు వండడానికి ఇష్టపడేదాన్ని కాదు.ఇక ఇలా అయితే లాభం లేదనుకున్నడేమో అయనే వండి నన్ను టేస్ట్ చేయమంటే నేను తినను…