Fish Biryani Recipe with step by step instructions. మీకు నచ్చే మరికొన్ని వంటలు హైదరాబాదీ ప్రాన్స్ బిర్యానీ తయారు చేయడం ఎలా ? గోంగూర చికెన్ తయారు చేయడం ఎలా? పెప్పర్ చికెన్ తయారు చేయడం ఎలా? పుట్టగొడుగు బంగాళాదుంప కుర్మా తయారు చేయడం ఎలా? మునక్కాడ టమాటో కూర Click here for English version of this Recipe Fish biryani recipe Video [embedyt] http://www.youtube.com/watch?v=RLBB0FOM4l4[/embedyt]
Mushroom Aloo korma- పుట్టగొడుగు ఆలూ కుర్మా
Mushroom Aloo Korma recipe with step by step instructions.English Version. నాకు 7 ఏళ్ల వయసప్పుడు మేము ఓడిశా లోని జైపూర్ దగ్గరలో ఉన్న భరణిపుట్ అనే ఊర్లో ఉండేవారము.చిక్కని అడవి, పెద్ద కొండ, ఆ కొండ మీద ఒక రోడ్డు, రోడ్డుకి ఎడమ వైపు పెద్ద లోయ.ఆ లోయలో ఒక అందమైన కాలనీ ఉండేది.మేము అక్కడే ఉండేవాళ్ళం.అక్కడ వర్షాకాలంలో పుట్టగొడుగులు చెట్ల మొదళ్ళలో, మట్టి దిబ్బల మీద విపరీతంగా మొలిచేవి.రెండు మూడు రోజులకోసారి…
Strawberry Rava laddu recipe-స్ట్రాబెర్రీ లతో రవ్వలడ్డు చేయడం ఎలా?
Strawberry Rava laddu recipe with step by step instructions.English Version. నేను మా ఇంట్లో నెలకి రెండు సార్లన్నా రవ్వ లడ్డ్లు తయారు చేస్తుంటాను.ఎందుకంటే అవంటే మా అమ్మాయికి చాలా ఇష్టం.కానీ ఎప్పుడూ ఒకలానే ట్రై చేస్తే ఏం బాగుంటుంది చెప్పండి?అందుకే ఈసారి కాస్త విభిన్నంగా తయారు చేయాలనుకున్నాను.ఆ రోజు సూపర్ మార్కెట్ కి వెళ్ళినపుడు చాలా తాజాగా ఉన్న స్ట్రాబెర్రీలు కనిపించాయి.వెంటనే 2 పాకెట్లు కొన్నాను.ఇంటికొచ్చాక స్ట్రాబెర్రీ లతో రవ్వ లడ్లు చేస్తే…
Drumstick egg tomato curry recipe – మునక్కాడ టమాటో కూర
Drumstick egg tomato curry recipe with step by step instructions. ఈ కూర అంటే నాకు చాలా చాలా ఇష్టం.నేను చిన్నప్పుడు మా అమ్మమ్మ గారి ఉరిలో ఉన్నప్పుడు ఇది ఎక్కువగా తినేదాన్ని.కూర వండుతున్నప్పుడే నేను వెళ్లి గరిటెతో కొద్ది కొద్దిగా తీసుకొని తినేదాన్ని.మా పెరట్లో పండిన కురగాయలతోనే మా అమ్మమ్మ వండేవారు.అందుకే కూరలు చాలా రుచిగా ఉండేవి.ఎందుకో ఇప్పుడు ఆ రుచి ఉండడం లేదు.రసాయన ఎరువులు వేసి పెంచిన కురగాయాల్లో రుచి ఏముంటుంది…
Prawns Biryani Telugu Recipe-ప్రాన్స్ బిర్యానీ తయారీ విధానం
Prawns Biryani Telugu Recipe with step by step instructions.English Version. ఒక్క సారి కూడా బిర్యానీ రెసిపీ ని తయారు చేయని వారు మొదటి సారిగా ట్రై చేయాలనుకుంటే ప్రాన్స్ లేదా వెజిటేబుల్ బిర్యానీ లు బెస్ట్ ఆప్షన్.ఎందుకంటే బిర్యానీ ఫస్ట్ attempt లోనే పర్ఫెక్ట్ గా కుదరకపోవచ్చు.ఎంతైనా ఒక రెండు మూడు సార్లు చేస్తేనే గాని బాగా కుదరదు.ప్రాన్స్ బిర్యానీ ఇంకా వెజిటేబుల్ బిర్యానీ లు చేయడం కొద్దిగా సులువు.ఫెయిల్ అయ్యే ఛాన్సెస్…
Pepper Chicken Recipe- పెప్పర్ చికెన్ డ్రై కూర చేయడం ఎలా?
Pepper Chicken Recipe with step by step instructions. మామూలు చికెన్ కూర తినీ తినీ బోర్ కొట్టినపుడు ఒకసారి ఇలా పెప్పర్ తో చికెన్ వండుకుంటే బాగుంటుంది.ఎండుమిర్చి, మిరియాలు రెండు కారంగా ఉన్నా వాటి రుచిలో తేడా ఉంటుంది.మిర్చి ఘాటు వేరు, మిరియాల ఘాటు వేరు.మాంసం తో మిరియాల పొడి వేసి వండడం మనకన్నా విదేశీయులకు ఎక్కువ అలవాటు.అసలు మిరియాల కోసమే కదా వారు మన దేశానికి వచ్చింది.ఎందుకంటే మిరియాలలో సహజంగా మాంసాన్ని మెత్తబరచే…