ఈ మధ్య బాగా ప్రాచుర్యం లోకి వచ్చిన డైట్ ఈ కేటోజెనిక్ డైట్? విదేశాల్లో ఎప్పటి నుండి ఇది ప్రాచుర్యంలో ఉంది. కానీ మన దేశంలో లేదా మన తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్యనే బాగా ప్రాచుర్యం పొందినది. ఈ క్రెడిట్ మొత్తం వీర మాచినేని రామకృష్ణ గారికే దక్కుతుంది. అసలు ఆయనంటూ ఒక విప్లవం లాగా దీన్ని ప్రచారం చేయక పోతే ఇంత మందికి అసలు దీని గురించి తెలుసుకునే అవకాశమే ఉండేది కాదు. సరే…
Millet Payasam Telugu Recipe- అరికెల తో పాయసం
Millet Payasam Telugu Recipe with step by step instructions.English Version. కీటో డైట్ చేయడం ఆపేశాక మిల్లెట్స్ ఉపయోగించడం మొదలు పెట్టాను. తెల్ల అన్నం బదులుగా బ్రౌన్ రైస్ లేదా చిరు ధాన్యాలతో చేసిన అన్నం తినడం మొదలుపెట్టాము మా ఇంట్లో. తెల్ల బియ్యం తో పోల్చినప్పుడు చిరు ధాన్యాలలో లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. అందువల్ల ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. ఒక్కో రకం చిరు ధాన్యాలలో ఒక్కో రకం పోషక పదార్ధాలు…
Smokey Chicken Tikka Biryani Recipe-చికెన్ టిక్కా బిర్యానీ తెలుగులో
Chicken Tikka Biryani Recipe with step by step instructions.English Version. ఒకప్పుడైతే బిర్యానీ తినాలంటే ఏదో ఒక సందర్భం ఉండాలి, అప్పుడు రెస్టారెంట్ కి వెళ్ళాలి. అలా అయితే కానీ తినే వీలుండేది కాదు. కానీ ఇప్పుడు సామాజిక మాధ్యమం వాడుక ఎక్కువై నాక ఏది తలచుకుంటే అది చూసి నేర్చుకుని ఇంట్లోనే సులువుగా తయారు చేసుకోగలుగుతున్నారు. ఇప్పుడు దాదాపు అందరూ బిర్యానీ ని వండగలుగుతున్నారు. మొదటి ఒకటి రెండు సార్లు కష్టం అనిపించవచ్చు…
Mushroom Pulao Telugu Recipe-మష్రూమ్ పులావ్ తయారీ
Mushroom Pulao Telugu recipe with step by step instructions.English Version. నేను ఫుడ్ బ్లాగ్గింగ్ మొదలు పెట్టక ముందు నా ఆలోచనా విధానం వేరుగా ఉండేది. “నాన్ వెజ్ తినేవాళ్ళకు ఆదివారం వస్తే వంద ఆప్షన్లు ఉంటాయి తినడానికి.మరి వెజిటేరియన్ లకు ఏముంటాయి. వారం రోజులు అదే, వారం చివర కూడా అదే.కూరగాయలు తినీ తినీ బోర్ కొట్టదా” అని అనుకునేదాన్ని. అసలు నేనెప్పుడు ఆదివారం రోజు శాకాహారం వండేదాన్ని కాదు. కానీ ఎప్పుడైతే…
Weight loss Plan Telugu-బరువు తగ్గించుకునేందుకు ప్రణాళిక
బరువు తగ్గాలి అని నిర్ణయించుకున్నాక మీరు తప్పక ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి.ఆ ప్రణాళిక ను తప్పకుండా పాటించి తీరాలి. మీరు ఎపుడైనా వినే ఉంటారు. కొద్దిగా బొద్దుగా ఉండే సినిమా తారలు సడన్ గా నాజూక్కా మారిపోతారు. అది నిజంగా వాళ్ళ పట్టుదల కి నిదర్శనం. వాళ్లకు ప్రణాళిక చేసుకునే సమయం ఉండదు కాబట్టి వాళ్ళు ఒక ఫిట్నెస్ ట్రైనర్ ను, డైటీషియన్ ను నియమించుకుంటారు. వారు చెప్పినట్లే తు.చ తప్పకుండా పాటిస్తారు. అందుకే అంత…
Weight loss Telugu Tips Part-1 వెయిట్ లాస్ టిప్స్
బరువు తగ్గడం అంటే ఏదో ఆదరాబాదరాగా డైట్ లు, ఎక్సర్సైజులు మొదలు పెట్టడం కాదు. ముందు మీరు మానసికంగా సిద్దం కావాలి. ఒక వారం రోజులు సమయం తీసుకొని పక్కా ప్రణాళిక సిద్దం చేసుకోవాలి. మీ శరీర తత్వానికి సరిపడే మార్గం ఎంచుకోవాలి. ఈ మధ్య కొన్ని సామాజిక మాధ్యమాల్లో ఈ డ్రింక్ తాగితే మూడు రోజుల్లో 10 కేజీలు తగ్గుతారు ఇంకోటేదో తింటే వారంలో 20 కేజీలు తగ్గుతారు లాంటివి చాలా ఎక్కువగా చూస్తున్నాము.ఇవేవి నిజాలు…