Semiya Bonda Telugu Recipe with step by step instructions.English Version. ఎప్పుడైనా సాయంత్రం ఆకలిగా అనిపిస్తే వేడి వేడి గా పునుగులు కానీ బజ్జీలు కానీ తినాలనిపిస్తుంది. కానీ అనుకున్న వెంటనే అన్నీ రెడీ గా ఉండాలి కదా. అలాంటప్పుడు ఇలా తేలికగా తయారు చేసుకో దగిన వంటకం ఈ సేమియా బోండాలు. రుచి చాలా బాగుంటాయి. సేమియా ను ఒక ౩ నిమిషాలు ఉడికించి తర్వాత నీళ్ళు వడ కట్టేయాలి. కొద్దిగా ఆరిన…
About Me
నా గురించి నేను చేసే పని గురించి: నా పేరు హిమ బిందు. నేను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లో మాస్టర్స్ డిగ్రీ చేశాను. రోజూ ఏదో ఒక్క కొత్త విషయం నేర్చుకోనిదే నాకు నిద్ర పట్టదు. ఏదైనా చేయాలి, నేర్చుకోవాలి అనుకుంటే అది జరిగే వరకు నేను ఎవరినీ పట్టించుకోను, నిద్రపోను. నేను ఏదైనా చేయలేదు అంటే అది చేయాలని నేనింకా అనుకోలేదని అర్ధం. కొద్దిగా సినిమా డైలాగ్ లా ఉన్నా అది మాత్రం నిజం. నా…
Crispy Chicken Fries Telugu Recipe-chicken fingers Telugu
Crispy Chicken Fries Telugu Recipe with step by step instructions.English Version. KFC చికెన్ అంటే ఇష్టపడని వారుండరు. ఎప్పుడైనా తినాలనిపిస్తే బద్దకంగా ఉన్నా చచ్చినట్లు తయారయి వెళ్ళాల్సిందే. హోమ్ డెలివరీ ఉంటే పర్వాలేదు కానీ లేకపోతే మాత్రం ఇబ్బందే. అలాంటప్పుడు ఈ అతి సులువైన క్రిస్పీ చికెన్ ను తయారు చేసుకుంటే బాగుంటుంది. ఇంట్లో చికెన్ రెడీ గా ఉంటే చాలు. పావు గంటలో చేసేసుకోవచ్చు. నేనైతే ఎప్పుడూ 1 kg బోన్…
Chicken Dosa Telugu Recipe-చికెన్ దోశ తయారీ
Chicken Dosa Telugu Recipe with step by step instructions.English Version. ఈ చికెన్ దోశ రెసిపీ ని నేను ఎక్కువగా ఆదివారాలలో ప్రిపేర్ చేస్తుంటాను. మామూలు దోశ కన్నా కొద్దిగా ఎక్కువ సమయం తీసుకుంటుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది.దోశ ల బండి దగ్గర లేదా ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే ఒక దోశ ఖరీదు 150 నుండి 200 రూపాయల వరకు ఉంటుంది. మనం ఇంట్లో తయారు చేసుకుంటే అదే ఖర్చుతో ౩…
Rice flour face mask-బియ్యం పిండితో మెరిసే ముఖ చర్మం
Rice flour face mask with step by step instructions. బియ్యాన్ని భారతదేశం లో మరియు ఆసియా ఖండంలోని కొన్ని ప్రాంతాలలో ప్రధాన ఆహారంగా వాడుతుంటారు.బియ్యం తో కేవలం అన్నమే కాకుండా రకరకాల పిండి వంటలు, స్వీట్లు, వడియాలు తయారు చేస్తూ ఉంటారు.కానీ బియ్యాన్ని కేవలం ఆహారంగానే కాకుండా సౌందర్య పోషణకు కుడా ఉపయోగించవచ్చని మీకు తెలుసా? బియ్యంపిండి యొక్క గరుకుదనం వల్ల మృత చర్మ కణాలు తొలగిపోతాయి.చర్మంపై గల స్వేద రంధ్రాలలోని మురికిని మరియు…
Homemade Biryani Masala Telugu Recipe-బిర్యానీ మసాలా తయారీ
Homemade Biryani masala Telugu Recipe With step by step instructions.English Version. బిర్యానీ రుచి మనం వేసే మసాలా మరియు చికెన్ లో మనం కలిపే మిగతా పదార్ధాల కొలత ను బట్టి ఉంటుంది.అన్ని సరిగ్గా వేస్తే రుచి బాగుంటుంది.అయితే బిర్యానీ మసాలా ఎంత ఎక్కువ వేస్తే అంత రుచి అనుకోకూడదు.ముందు కొద్దిగా వేసి చికెన్ ముక్కలకు పట్టించాక మారినేడ్ ను కొద్దిగా టేస్ట్ చేయాలి.అప్పుడే మీకు బిర్యానీ తింటునట్లుగా అనిపిస్తుంది(కాకపొతే ఉడికించనిది).ఒక వేళ…