ప్రస్తుతం ప్రపంచం మొత్తం షాక్ లో ఉంది. ఇది ఊహించని విపత్తు. ఇంతటి భయానక పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుందని ఎవరూ ఊహించి ఉండరు. అందరు ఇళ్లల్లోనే ఉండాల్సిన పరిస్థితి. ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ ఘోరంగా దెబ్బతింది. ఎన్నో రోజులు ఇంట్లో ఉండలేని పరిస్థితి. ఏదో ఒక రోజు బయటకు రావాలి. ఇక ముందు కరోనా తో కలిసి జీవించాలి. ఇది మనం అర్ధం చేసుకోవాలి. కాస్తో కూస్తో ఆర్ధికంగా ఇబ్బంది లేకుండా ఉన్నవారి నుండి కలిగిన వారి…
Health&Fitness
How to fight Corona??కరోనాను ఎదుర్కోవాలంటే ఒకటే మార్గం
కరోనా వచ్చింది అందరి కొంపలు ముంచింది. క్వారంటైన్ అంటే కొద్దీ రోజులేగా అని సరిపెట్టుకునే పరిస్థితి లేదు. అసలెప్పుడు పరిస్థితి మళ్ళీ మాములుగా అవుతుందో ఊహించే పరిస్థితి లేదు . ప్రపంచం మొత్తం ఆగిపోయిందా అసలు భూమే తిరగడం మర్చిపోయిందా అన్నట్లు ఉంది. చిన్నప్పుడెప్పుడో ప్లేగు కలరా వంటి రోగాలు వస్తే ఊర్లకు ఊర్లు తుడిచిపెట్టుకు పోయేవి అని మన పెద్దవాళ్ళు చెప్తే విన్నాము. ప్లేగు వ్యాధిని విజయవంతంగా నిర్మూలించ గలిగినందుకు విజయ చిహ్నంగా మన చారిత్రాత్మక…
Indian Diet Chart- భారతీయ పోషకాహార డైట్ చార్ట్
ఈ కింద ఉన్న పట్టికలు National Institute of Nutrition వారు తయారు మన భారతీయుల కోసం తయారు చేసిన Indian Diet Chart ఇది. అందులో మీ జెండర్, వయసు, మీరు చేసే పని కి తగిన పరిమాణం ఎంత ఉందొ చూసుకొని రాసుకోండి ఒక పుస్తకం లో.
About Intermittent Fasting Telugu-ఇంటర్మీటెంట్ ఫాస్టింగ్ అంటే ఏమిటి?
Intermittent Fasting అనే మాట ఈ మధ్య మన దగ్గర బాగా వినిపిస్తున్న మాట. మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వీరమాచినేని గారి డైట్ ప్రాచుర్యం లోకి వచ్చినప్పుడే ఇది కూడా బాగా ప్రాచుర్యం పొందింది. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే అదేదో డైట్ అనుకునేరు. ఇది డైట్ కానే కాదు. అది ఒక మంచి ఆహారపు అలవాటు. ఎటువంటి డైట్ అయినా ఒక పర్టికులర్ పర్పస్ ని సర్వ్ చేస్తుంది. అంటే బరువు పెరగడానికో లేదా తగ్గడానికో,…
కీటో డైట్ ఛార్ట్ తెలుగులో – Keto Diet Chart in Telugu
కీటో డైట్ ఛార్ట్ ఇవ్వమని నా యూట్యూబ్ స్నేహితులు చాలా మంది అడుగుతున్నారు. ఇప్పటికే చాలా మందికి ఈమెయిల్ చేశాను. కానీ పోను పోను అడిగే వారి సంఖ్య ఎక్కువ అవ్వడం వల్ల అందరికి పర్సనల్ గా మెయిల్ పెట్టలేకపోతున్నాను. అందుకే……. గా సిలబస్ ఏదో గీడ ఖతం చేస్తే అయిపోతది కదా అనుకుంటున్నా 😉😜. పక్కన వాక్యం అస్సలు అర్ధం కాలేదా ఎక్కువ ఆలోచించకండి.. రాసేటప్పుడు మధ్యలో బోర్ అనిపిస్తే అలా అర్ధం పర్ధం లేకుండా…
కీటో డైట్ ను ఎలా ప్రారంభించాలి?How to start Keto Diet?
కీటో డైట్ ను ప్రారంభించటానికి ఒక పధ్ధతి ఉంది. ఉన్న పళంగా కార్బోహైడ్రేట్స్ ని పూర్తిగా కట్ చేసి మొత్తం కొవ్వు/ఫ్యాట్ ఇంకా ప్రోటీన్ ఇస్తే మన శరీరం ఈ ఆకస్మిక మార్పును అలవాటు చేసుకునే ప్రక్రియలో మనల్ని కొంత ఇబ్బందికి గురి చేస్తుంది. అందుకే ఇవాళ అనుకుంటే రేపు అకస్మాత్తుగా కీటో డైట్ ను మొదలు పెట్టకూడదు. కీటో డైట్ లోకి మారడానికి ఒక వారం సమయం తీసుకోండి. ముందుగా ఒక ప్రణాళిక ను సిద్ధం…