ఈ పోస్ట్ లో నేను రెగ్యులర్ గా వాడే ఆహార పదార్ధాల లిస్ట్ ఇస్తున్నాను. ఆన్లైన్ లో ఉన్నంత వరకు ఇస్తాను. మిగిలినవి ఎక్కడ దొరుకుతాయో చెప్తాను. మీరు ఈ పోస్ట్ మొత్తం చదివాక నా యూట్యూబ్ కమ్యూనిటీ లోకి వెళ్లి పాత పోస్ట్ లను చూస్తే నేను ఈ కింద ఇచ్చిన ఆహారాలను రోజూ ఎలా వాడతానో మీకు కొద్దిగా ఐడియా వస్తుంది. అందుకే మర్చిపోకుండా ఒకసారి చూడండి. నేను ఇంట్లో వాడుతున్న వాటిని ఫోటో…
Weight Management
What to eat in Intermittent Fasting?ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ లో ఏమి తినాలి?
What to eat in Intermittent Fasting?ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ లో ఏమి తినాలి? అనేది తెలుసుకునే ముందు అది ఎలా పాటించాలి అనేది తప్పకుండా తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలి అంటే ఇక్కడ క్లిక్ చేయండి. నేను ఉపయోగిస్తున్న ఆహారాల లిస్ట్ తెలుసుకోవాలి అంటే ఇక్కడ క్లిక్ చేయండి. మీకు ఇంతకు ముందు ఒక పోస్ట్ లో Good foods list అని ఒక పోస్ట్ రాశాను అది చదవండి. అందులో ఉన్న ఆహారాలన్నీ ఉండేలా చూసుకుంటే…
How to Follow Intermittent Fasting?ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఎలా పాటించాలి?
మీరు నా గత వ్యాసం నుండి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఏమిటో దాని వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకున్నారు అనుకుంటున్నాను. ఒకవేళ చదవక పోతే ముందు అర్జెంటు గా ఆ వ్యాసం చదివి తర్వాత ఈ పేజీ కి రండి. ఇలా ఎందుకు చెప్తున్నానంటే మీరు అవగాహన లేకుండా ఏది చేసినా అది సత్ఫలితాలను ఇవ్వదు. నేను చెప్పాల్సిందీ, చెప్పగలిగిందీ నేను చెప్పాను. సరిగ్గా పాటిస్తారా లేదా అనేది ఇక మీ ఇష్టం. ఇంటర్మిటెంట్ ను ఫాస్టింగ్…
when and How to take ACV||ఆపిల్ సైడర్ వెనిగర్ ను ఎప్పుడు ఎలా తీసుకోవాలి??
ఆపిల్ సైడర్ వెనిగర్ ఎప్పుడు ఎలా ఎంత తీసుకోవాలి ?? ఆపిల్ సైడర్ వెనిగర్ వల్ల ఉపయోగాలేంటో నేను ఇంతకు ముందు పోస్ట్ లో చెప్పాను. ఒకవేళ చదవక పోతే ఇక్కడ చదవండి. మంచిది కదా అని ఏది పడితే అది వాడకుండా మంచి బ్రాండ్ వాడాలి. raw~ unfiltered , ఆర్గానిక్, unpasteurized మరియు mother కలిగిన ది వాడాలి. ఇక్కడ mother అంటే ” ఆపిల్ సైడర్ వెనిగర్ లో మరీ క్లియర్/తేటగా కాకుండా…
Health Benefits of Apple Cider Vinegar|ఆపిల్ సైడర్ వినెగర్ వల్ల ఉపయోగాలు ఏంటి?
మన దేశం లో ఈ దశాబ్ది లో ఎక్కువ ప్రాచుర్యం లోకి వచ్చిన ఆహార పదార్ధాలలో ఆపిల్ సైడర్ వెనిగర్ కూడా ఒకటి. ఇది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అంటారు. అందరు మంచిది అని చెప్తున్నారు అని వాడడం కాకుండా దాని గురించి పూర్తి అవగాహనతో, అంటే ఎలా మేలు చేస్తుంది? ఎందుకు మేలు చేస్తుంది? అని మనం తెలుసుకుని వాడడం మంచిది. ఆపిల్ సైడర్ వెనిగర్ ను ఆపిల్ జ్యూస్ ను కిణ్వనం…
About Intermittent Fasting Telugu-ఇంటర్మీటెంట్ ఫాస్టింగ్ అంటే ఏమిటి?
Intermittent Fasting అనే మాట ఈ మధ్య మన దగ్గర బాగా వినిపిస్తున్న మాట. మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వీరమాచినేని గారి డైట్ ప్రాచుర్యం లోకి వచ్చినప్పుడే ఇది కూడా బాగా ప్రాచుర్యం పొందింది. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే అదేదో డైట్ అనుకునేరు. ఇది డైట్ కానే కాదు. అది ఒక మంచి ఆహారపు అలవాటు. ఎటువంటి డైట్ అయినా ఒక పర్టికులర్ పర్పస్ ని సర్వ్ చేస్తుంది. అంటే బరువు పెరగడానికో లేదా తగ్గడానికో,…