ఎలాంటి జ్యూసర్లు మంచివి? ఇది కూడా నన్ను చాలా మంది నన్ను ఎప్పటి నుండో అడుగుతున్న ప్రశ్నలలో ఒకటి. ఈ పోస్ట్ లో నాకు తెలిసినంత వరకు దాని గురించి చెప్పడానికి ప్రయత్నిస్తాను. నిజం చెప్పాలి అంటే అసలు ఈ జ్యూస్లు అవీ తాగడం కన్నా నేరుగా పండ్లు, కూరగాయలు తీసుకోవడం ఎంతో ఉత్తమం. నేను కూడా అది తెలిసే చాలా సంవత్సరాలు ఎటువంటి జ్యూసర్లు వాడలేదు. నేను ఎప్పటి నుండో ఇంట్లో ఉపయోగిస్తున్న Morphy Richards…
Home&Garden
Useful Kitchen Tools Telugu ||కొన్ని ఉపయోగపడే కిచెన్ గాడ్జెట్స్
చూడడానికి చిన్న చిన్న వస్తువుల్లా ఉన్నా మన పనిని సులభం చేసే కొన్ని కిచెన్ పనిముట్లు లేదా టూల్స్ గురించి వివరిస్తూ మీకు వాటికి సంబంధించిన లింక్ లను ఇస్తాను. సిలికాన్ గ్రిప్స్ వంట చేసే టప్పుడు వేడి గా ఉన్న పాత్రల్ని పట్టుకోవడానికి మనం క్లాత్ ను ఉపయోగిస్తాము. వాటి మీద తరచుగా కూర మరకలు, నూనె మరకలు పడతాయి. ఒక్కోసారి దానినే కిచెన్ అరుగును తుడవడానికి కూడా వాడుతూ ఉంటాము. దీని వల్ల దాని…
Healthy cookware Telugu || ఎలాంటి వంట పాత్రలు వాడితే మంచిది?
ఎటువంటి వంట పాత్రలు వాడితే మన ఆరోగ్యానికి మంచిది?? ఈ ప్రశ్న ఒక 5 లేదా 6 సంవత్సరాల ముందు ఎవరైనా అడిగితే కాస్త ఎగాదిగా చూసేవారేమో. కానీ ఇప్పుడు కాదు. ఇంటర్నెట్ సౌకర్యం అందరికీ అందుబాటులో ఉండడం వల్ల ఇంతకు ముందు తో పోలిస్తే ఇప్పుడు జనాలలో విషయ అవగాహన కాస్త ఎక్కువే అని చెప్పొచ్చు. మనకు అవసరమైనవి అవసరం లేనివి చాలా విషయాలు తెలుసుకుంటున్నాము. మనం సాధారణంగా మన ఇళ్లల్లో ఎక్కువగా వంటకు వాడే…
about Food Processors in Telugu-ఉపయోగపడే ఫుడ్ ప్రోసెసర్స్ మరియు బ్లెండర్స్
ఈ ఆధునిక కాలం లో సమయం తో పోటీ పడుతూ బతుకుతున్నాము. ప్రతీ నిమిషమూ విలువైనదే. బ్రతకాలి అంటే ఒక్కరు పనిచేస్తే సరిపోదు. ఇంట్లో భార్యా భర్త ఇద్దరూ పని చేసి తీరాల్సిందే. ఇది వరకయితే వంట అంటే భార్యకు మాత్రమే పరిమితం. మరి ఇప్పుడు భార్యా భర్తలిద్దరిలో ఎవరికి సమయం దొరికితే వారు ఇంటి పనులు చేస్తున్నారు. అందరికీ మంచి ఆహారం తీసుకోవాలి ఆరోగ్యంగా ఉండాలి అని ఉంటుంది. కానీ బయట ఆఫీస్ పని చేసుకుని…