Mango Ice Cream Telugu Recipe with step by step instructions. English Version. చిన్నప్పుడు వేసవి వచ్చిందంటే చాలు మామిడి పండ్లు విపరీతంగా తినేవాళ్ళం.ఇంట్లో పెద్ద వాళ్ళు మరీ ఎక్కువ తినొద్దు వేడి చేస్తుంది అని చెప్పినా కూడా వినేవాళ్ళం కాదు.కానీ ఇప్పుడెందుకో అసలు మామిడిపండ్లు తినాలనిపించడమే లేదు.నాదే కాదు దాదాపు అందరి పరిస్థితీ ఇలాగే ఉంటుంది.ఇప్పుడు మార్కెట్లో దొరికే పండ్ల రుచి అలా ఏడ్చింది మరి.పండ్లు రంగే కానీ రుచి ఏమాత్రం ఉండవు.చిన్నప్పుడు ఎంత…
Kids Recipes
White Sauce Pasta Telugu Recipe-వైట్ సాస్ పాస్తా తయారీ
White Sauce Pasta Telugu Recipe with step by step instructions.English Version. వైట్ సాస్ పాస్తా ని నేను ఫస్ట్ టైం కరాచీ బేకరీ లో తిన్నాను.”తినగానే సూపర్ గా నచ్చేసింది” అని అంటాననుకున్నారు కదూ.కాదు ఫస్ట్ టైం తినగానే ఆ వేడికి నోరు బాగా కాలింది.అయినా సరే తిన్నాను కానీ టేస్ట్ అర్ధం కాలేదు.అయినా మనకి ఏ కాడికి మాంచి ఎర్రగా కారంతో ఉన్నవే నచ్చుతాయి కానీ తెల్ల తెల్లగా ఉంటే చప్పగా…
Leftover bread pancake telugu recipe- బ్రెడ్ తో పాన్ కేక్
Leftover Bread Pancake Telugu Recipe with step by step instructions.English Version. ఎందుకో తెలీదు గానీ బ్రెడ్ కొన్న ప్రతీ సారి చివరి 3 లేదా 4 స్లైసులు మిగిలిపోతాయి.తప్పని తెలిసినా వాటిని అలా పారేయాల్సి వస్తుంది.ఇసారి ఎట్టి పరిస్థుతులలో వేస్ట్ చేయకూడదు అనుకుంటూనే మళ్ళీ పారేస్తాను.మా ఆయనేమో తిడుతుంటారు.”అన్ని కొనడం జాగ్రత్తగా కుళ్లిపోయే వరకు ఉంచి మరీ పారేయడం.ఇదేగా నీ పని” అని అంటుంటారు. ఈసారి ఎలా అయినా సరే బ్రెడ్ ను…
Flax seeds Laddu Recipe-అవిసె లడ్డూ తయారీ విధానం
Flax seeds Laddu recipe with step by step instructions.English Version. నేను మా అమ్మాయికి చిన్నప్పటి నుండి ప్రతిరోజూ ఒక నువ్వుల లడ్డు గానీ ఒక పల్లీ లడ్డూ గానీ ఇస్తున్నాను.ఒక రెండు సంవత్సరాలకు ముందు నాకు ఫ్లాక్స్ సీడ్స్ లేదా అవిసె గింజల గురించి అసలు తెలీదు.అంతకు ముందు వాటి గురించి ఎప్పుడూ వినలేదు.కానీ వాటి గురించి విన్నాక, వాటిలో ఉండే పోషక విలువల గురించి తెలుసుకున్నాక వాటిని కూడా మా రోజువారీ…
Muskmelon Ice Pops-ఖర్బుజా తో పుల్ల ఐస్ తయారు చేయడం ఎలా?
Muskmelon ice pops recipe with step by step instructions.English Version. వేసవి కాలం వచ్చిందంటే పిల్లలు కూల్ డ్రింక్ లు, ఐస్ క్రీంలు లాంటి చల్లని పదార్ధాలు కావాలని మారం చేస్తుంటారు.కానీ అలాంటివి ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి అంత మంచిది కాదు.అందుకే పళ్ళ రసాలు, కొబ్బరి నీళ్ళు ఇస్తుండాలి.ఒకవేళ ఐస్ క్రీం లు లాంటివే కావాలని పట్టుబడితే ఇదిగోండి ఎంచక్కా ఇలా పళ్ళ రసం తో పుల్ల ఐస్ ఇంట్లోనే తయారు చేసేసి ఇవ్వొచ్చు.రుచి…