Semiya Bonda Telugu Recipe with step by step instructions.English Version. ఎప్పుడైనా సాయంత్రం ఆకలిగా అనిపిస్తే వేడి వేడి గా పునుగులు కానీ బజ్జీలు కానీ తినాలనిపిస్తుంది. కానీ అనుకున్న వెంటనే అన్నీ రెడీ గా ఉండాలి కదా. అలాంటప్పుడు ఇలా తేలికగా తయారు చేసుకో దగిన వంటకం ఈ సేమియా బోండాలు. రుచి చాలా బాగుంటాయి. సేమియా ను ఒక ౩ నిమిషాలు ఉడికించి తర్వాత నీళ్ళు వడ కట్టేయాలి. కొద్దిగా ఆరిన…
Breakfast Recipes
Chicken Dosa Telugu Recipe-చికెన్ దోశ తయారీ
Chicken Dosa Telugu Recipe with step by step instructions.English Version. ఈ చికెన్ దోశ రెసిపీ ని నేను ఎక్కువగా ఆదివారాలలో ప్రిపేర్ చేస్తుంటాను. మామూలు దోశ కన్నా కొద్దిగా ఎక్కువ సమయం తీసుకుంటుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది.దోశ ల బండి దగ్గర లేదా ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే ఒక దోశ ఖరీదు 150 నుండి 200 రూపాయల వరకు ఉంటుంది. మనం ఇంట్లో తయారు చేసుకుంటే అదే ఖర్చుతో ౩…
Beetroot Poori Telugu Recipe-బీట్ రూట్ పూరీ తయారీ
Beetroot Poori Telugu Recipe with step by step instructions.English Version. బీట్ రూట్ లో చాలా పోషక విలువలుంటాయి.కానీ తినాలంటేనే కొద్దిగా కష్టం అనిపిస్తుంది.అలవాటయితే పర్వాలేదు కానీ ప్రతీ దానికి వంకలు పెట్టేవారికి ఇది నోట్లోకి వెళ్లాలంటే కాస్త కష్టమే.ఇక పిల్లల సంగతి అయితే చెప్పనక్కర లేదు.పచ్చి కూరగాయ ముక్కలు తినేవారు ఏ కొద్ది మందో ఉంటారు.అలాంటి వారికి నేరుగా కాకుండా ఇలా ఏదో ఒక రుచికరమైన దాంట్లో కి తోసేసి వండి పెడితే…
Hotel Style Poori Curry Telugu Recipe
Hotel Style Poori Curry Telugu Recipe with step by step instructions.English Version. ఈ హోటల్ పూరి కర్రీ నే బొంబాయి చట్నీ అని కూడా అంటారు.ఈ కూరలో ఉల్లిపాయలు మరియు శనగపిండి ప్రధాన పదార్ధాలు.ఒక్కోసారి ఆటి రావడానికి కానీ లేదా ఎక్స్ట్రా రుచి కి గానీ ఉడకబెట్టిన బంగాళాదుంపలను కూడా ఉపయోగిస్తారు.కానీ ఈ కూర ఎక్కువ సేపు నిల్వ ఉండదు.వెంటనే రెండు మూడు గంటలలో వాడేయాలి.లేకపోతే కూర పాడయిపోయి వెంటనే వాసన వచ్చేస్తుంది….
Palli Chutney Telugu Recipe-Andhra Hotel Style Palli chutney
Palli Chutney Telugu Recipe with step by step instructions.English Version. పొద్దున్నే breakfast టైమ్ కి ఆకలి ఉన్నా లేకపోయినా, అసలు ఏమి తినాలని లేకపోయినా పల్లీ చట్నీ చూస్తే ఎక్కడ లేని ఆకలి పుట్టుకొస్తుంది.పల్లీ చట్నీ దోశ, ఇడ్లీ, వడ లతో సూపర్ గా ఉంటుంది.ఉప్మా తో కూడా తింటారు.నేనయితే పచ్చడి కోసమే టిఫిన్ తింటాను.కాకపొతే తిన్నాక చాలా సేపు హెవీ గా అనిపిస్తుంది.నా చిన్నప్పుడు మా ఇంటి దగ్గర మాకు తెలిసిన…
White Sauce Pasta Telugu Recipe-వైట్ సాస్ పాస్తా తయారీ
White Sauce Pasta Telugu Recipe with step by step instructions.English Version. వైట్ సాస్ పాస్తా ని నేను ఫస్ట్ టైం కరాచీ బేకరీ లో తిన్నాను.”తినగానే సూపర్ గా నచ్చేసింది” అని అంటాననుకున్నారు కదూ.కాదు ఫస్ట్ టైం తినగానే ఆ వేడికి నోరు బాగా కాలింది.అయినా సరే తిన్నాను కానీ టేస్ట్ అర్ధం కాలేదు.అయినా మనకి ఏ కాడికి మాంచి ఎర్రగా కారంతో ఉన్నవే నచ్చుతాయి కానీ తెల్ల తెల్లగా ఉంటే చప్పగా…