Palli Karam Dosa Telugu Recipe with step by step instructions.English Version. ఒకప్పుడు దోశ అంటే ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో మాత్రమే తినేవారు.కానీ ఇప్పుడు సాయంత్రం అయితే చాలు దోసె స్టాల్స్ దగ్గర జనాలు గుంపులు కడుతున్నారు.మేము బయట దోసెల బండి దగ్గర తినడం చాలా అరుదు.కానీ ఈ మధ్య ఓ రోజు ఇంట్లో రాత్రి వంట చేయడానికి టైం దొరక లేదు.కనీసం online లో ఆర్డర్ చేసి కూడా తెప్పించుకోలేనంత పని…
Breakfast Recipes
Sprouted Moong Dal Pesarattu Telugu Recipe-పెసరట్టు
Sprouted Moong Dal Pesarattu Telugu Recipe with step by step instructions.English Version. పెసరట్టు ఉప్మా అనేది ఆంధ్రా ఫేమస్ బ్రేక్ ఫాస్ట్ వంటకం.విజయవాడ, గుంటూరు ప్రాంతాలలో తెల్లారక ముందే టిఫిన్ హోటల్స్ తెరుస్తారు.వేడి వేడి టిఫిన్లు తెల్లారేసరికి వడ్డించడానికి సిద్ధంగా ఉంటాయి.వేడి వేడి ఇడ్లీలు, దోసెలు, పూరీలు, వడలు, మైసూరు బోండాలు, ఊతప్పం, రవ్వ దోసె, పెసరట్టు ఉప్మా లాంటి టిఫిన్లు నోరూరిస్తుంటాయి. నా చిన్నప్పుడు మా నాన్న అప్పుడపుడు హోటల్ కి…
Instant Rava Vada Telugu Recipe-బొంబాయి రవ్వతో ఇన్స్టంట్ వడలు
Instant Rava Vada Telugu Recipe with step by step instructions.English Version. నోరూరించే రుచి కరమైన వడలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి.వింటేనే నోట్లో నీళ్ళూరతాయి.కానీ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు చేసుకోవాలంటేనే కష్టం.కొత్తగా వంట చేయడం మొదలు పెట్టిన వారికయితే అది కలలోని మాటే.అలాంటి వారి కోసమే ఈ సులువైన వంటకం.బొంబాయి రవ్వతో చేసే ఈ గారెలు రుచిలో మామూలు గారెలకు ఏమాత్రం తీసిపోకుండా సూపర్ టేస్టీ గా ఉంటాయి. కానీ ఈ గారెలు…
Ulli Karam Dosa Telugu Recipe-ఉల్లి కారం దోశ తయారీ విధానం
Ulli Karam dosa Telugu recipe with step by step instructions.English Version. రెగ్యులర్ బ్రేక్ ఫాస్ట్ తినీ తినీ బోర్ కొట్టినప్పుడు ఇలా ఉల్లి కారం తో దోశెలు చేసి మీ ఫ్యామిలీ మెంబెర్స్ ని సర్ ప్రైజ్ చేయవచ్చు.స్ట్రీట్ ఫుడ్ దోశ బండి వాళ్ళు ఇలాంటి ఒక దోసెకు 100 నుండి 120 రూపాయల వరకు తీసుకుంటారు.అదే మనం ఇంట్లో చేసుకుంటే అదే ఖర్చుతో 4 నుండి 5 దోసెల వరకు చేసుకోవచ్చు….
Leftover bread pancake telugu recipe- బ్రెడ్ తో పాన్ కేక్
Leftover Bread Pancake Telugu Recipe with step by step instructions.English Version. ఎందుకో తెలీదు గానీ బ్రెడ్ కొన్న ప్రతీ సారి చివరి 3 లేదా 4 స్లైసులు మిగిలిపోతాయి.తప్పని తెలిసినా వాటిని అలా పారేయాల్సి వస్తుంది.ఇసారి ఎట్టి పరిస్థుతులలో వేస్ట్ చేయకూడదు అనుకుంటూనే మళ్ళీ పారేస్తాను.మా ఆయనేమో తిడుతుంటారు.”అన్ని కొనడం జాగ్రత్తగా కుళ్లిపోయే వరకు ఉంచి మరీ పారేయడం.ఇదేగా నీ పని” అని అంటుంటారు. ఈసారి ఎలా అయినా సరే బ్రెడ్ ను…
Chinese Egg Noodles Telugu Recipe-చైనీస్ నూడుల్స్
Chinese Egg Noodles Telugu Recipe with step by step instructions.English version. ఈ చైనీస్ నూడుల్స్ చైనా వాళ్ళన్నా రోజూ చేసుకుంటారో లేదో తెలీదు కానీ మనోళ్ళు మాత్రం వీధికో బండి పెట్టి తెగ అమ్మేస్తుంటారు.ఎక్కడ ఆకలనిపిస్తే అక్కడ టక్కున ఆగి తినేస్తుంటారు.బండి వాడమ్మే నూడుల్స్ చాలా రుచిగా ఉంటాయి.కాకపొతే కాస్త నూనె ఎక్కువగా వేస్తారు.అదే నాకు నచ్చదు.అందుకే నేను ఎప్పుడూ ఇంట్లోనే తయారు చేస్తాను.మా అమ్మాయికి ఇంకా తన ఫ్రెండ్స్ కి నా…