Pudina Dahi Chutney Telugu Recipe with step by step instructions.English Version. ఈ పుదీనా చట్నీ చాలా రుచిగా ఉంటుంది.తందూరీ, కబాబ్ వంటి వంటకాలకు నంజుకునేందుకు డిప్ గా వాడుతుంటారు.అంతే కాకుండా సమోసా, కచోరి, శాండ్ విచ్ వంటి స్నాక్ ఐటమ్ లతో కూడా కలిపి తింటుంటారు.ఇది రుచిగా ఉండడమే కాకుండా ఆరోగ్యానికి కూడా మంచిది.ఈ పచ్చడిని ఎటువంటి నూనె ఉపయోగించకుండా వండకుండా తయారు చేస్తారు. కొన్ని రెస్టారెంట్ లలో చట్నీ ఆకర్షణీయంగా కనిపించడానికి…
Chutneys
Dondakaya Chutney Telugu Recipe-ఆంధ్రా దొండకాయ పచ్చడి
Dondakaya Chutney Telugu Recipe with step by step instructions.English Version. రోటి పచ్చడి చేయడానికి చాలా మంది ఎక్కువగా టమాటో, బీరకాయ, వంకాయ, గోంగూర లాంటివి వాడుతుంటారు.దొండకాయలు చాలా తక్కువగా వాడతారు.నేను కూడా అరుదుగా చేస్తుంటాను.కానీ దొండకాయ రోటి పచ్చడి కూడా చాలా రుచిగా ఉంటుంది.ఈ వారం మా పక్క పొలం లో నుండి 2 kg ల తాజా దొండకాయలు తెచ్చుకున్నాము.కొన్నింటితో వేపుడు చేశాను.ఇంకా ఏం చేయొచ్చా అని ఆలోచిస్తుంటే మా అమ్మమ్మ…
Tomato Pudina Chutney Telugu Recipe-టమాటో పుదీనా పచ్చడి
Tomato Pudina Chutney Telugu Recipe with step by step instructions.English Version. మా అమ్మ ఎప్పుడూ పచ్చి టమాటో లతోనే పచ్చడి చేసేవారు.పచ్చి టమాటాలను పెద్ద ముక్కలుగా కోసి వాటిని నూనె లో మగ్గేవరకు వేయించేవారు.తరవాత రోట్లో పచ్చడి నూరే వారు.వేడి వేడి అన్నం లో నెయ్యి, ఈ పచ్చడి వేసుకుని తింటే ఎంతో రుచిగా ఉండేది.ఎంతైనా రోట్లో నూరితే వచ్చే రుచి మిక్సీ లో వేస్తే రాదు.నేనైతే ఎక్కువగా మామూలు పండు టమాటాలతోనే…