Pineapple Fruit Punch Telugu recipe with step by step instructions.English Version. పైన్ ఆపిల్ లేదా అనాస పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.అన్ని సీజన్ లలో తేలిగ్గా దొరుకుతుంది.కొనడమైతే తేలిగ్గా కొంటాము కానీ దాని పైన ఉండే స్కిన్ రిమూవ్ చేయడానికే కాస్త ఇబ్బందిగా ఉంటుంది.అమ్మే వాళ్లే స్కిన్ కూడా తీసి ఇస్తున్నారు.కాకపోతే పైన్ ఆపిల్ ని తోలు తీసిన వెంటనే తినేయడం మంచిది.ఎందుకంటే ఆలస్యమైనా కొద్దీ అది ఫెర్మెంట్ అయిపోతుంది.అలా అయిపోయి…
Drinks
Grape Soda Telugu Recipe-ద్రాక్ష సోడా
Grape Soda Telugu Recipe with step by step instructions.English Version. వేసవి వచ్చిందంటే చాలు అసలు తిండి మీద ధ్యాసే ఉండదు.ఆ టైం కి ఏదో కాస్త తినేసి భోజనం అయిందనిపిస్తాం.అదే చల్లని జ్యూస్ లు మజ్జిగ లాంటివైతే కాస్త తీసుకోవాలనిపిస్తుంది.వేసవి లో ద్రవ పదార్ధాలు ఎంత తీసుకుంటే అంత మంచిది.మంచిది అన్నాం కదా అని అదే పనిగా పంచదార కలిపిన జ్యూస్ లు తీసుకోవడం, ఉప్పు కలిపిన మజ్జిగ తాగడం అంత మంచిది…
Paanakam Recipe-బెల్లం పానకం తయారీ విధానం ఎలా
Paanakam Recipe with step by step instructions.English Version. బెల్లం పానకం చాలా ఆరోగ్యకరమైన వేసవి పానీయం.కూల్ డ్రింక్ లు అవీ ఇవీ తాగే బదులు చక్కగా పానకం గానీ, మజ్జిగ గానీ చేసుకొని ఫ్రిజ్ లో పెట్టుకుంటే కావాల్సినపుడల్లా తీసుకొని ఎంచక్కా తాగేయొచ్చు .రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం లభిస్తుంది.పానకాన్ని సాధారణంగా శ్రీరామ నవమి రోజున వడపప్పు తో పాటు నైవేద్యంగా సమర్పించి తరువాత తీసుకుంటారు.కానీ దీన్ని నవమి రోజునే చేసుకొని తాగాలని కాదు…