Gongura Egg Curry Telugu Recipe with step by step instructions.English Version. గోంగూర అంటే ఇష్టపడని వారుండరు. గుంటూరు గోంగూర పచ్చడి రుచి ఎంత బాగుంటుంది. ఈ మధ్య రెస్టారెంట్ మెనూల్లో గోంగూరతో కలిపి వండిన వంటకాల్ని ఎక్కువగా చూస్తున్నాము. గోంగూర చికెన్, గోంగూర మటన్, గోంగూర రొయ్యలు, గోంగూర రైస్ ఇలా రకరకాల వంటకాలు బాగా పాపులర్ అయ్యాయి. గోంగూర కోడిగుడ్డు కూర కూడా రుచికి ఏమాత్రం తీసిపోకుండా చాలా టేస్టీగా ఉంటుంది.హోటల్స్…
Egg Recipes
Chinese Egg Noodles Telugu Recipe-చైనీస్ నూడుల్స్
Chinese Egg Noodles Telugu Recipe with step by step instructions.English version. ఈ చైనీస్ నూడుల్స్ చైనా వాళ్ళన్నా రోజూ చేసుకుంటారో లేదో తెలీదు కానీ మనోళ్ళు మాత్రం వీధికో బండి పెట్టి తెగ అమ్మేస్తుంటారు.ఎక్కడ ఆకలనిపిస్తే అక్కడ టక్కున ఆగి తినేస్తుంటారు.బండి వాడమ్మే నూడుల్స్ చాలా రుచిగా ఉంటాయి.కాకపొతే కాస్త నూనె ఎక్కువగా వేస్తారు.అదే నాకు నచ్చదు.అందుకే నేను ఎప్పుడూ ఇంట్లోనే తయారు చేస్తాను.మా అమ్మాయికి ఇంకా తన ఫ్రెండ్స్ కి నా…
Boiled Eggs Fry Recipe Telugu- ఉడికించిన కోడిగుడ్ల వేపుడు
Boiled Eggs Fry Recipe Telugu step by step instructions.English Version. చికెన్ ఫ్రై కి ఏమాత్రం తీసిపోకుండా చాలా రుచిగా ఉండే వంటకం ఈ ఉడికించిన కోడిగుడ్ల వేపుడు.బాగా ఆకలి గా ఉన్నప్పుడు వెంటనే, అతి తక్కువ సమయంలో చేసుకోదగిన అతి సులువైన వంటకం ఇది.కొత్తగా పెళ్లై అప్పుడప్పుడే వంట నేర్చుకోవడం మొదలు పెట్టిన అమ్మాయిలకు, బాచిలర్స్ కు ఈ వంటకం ఉపయోగపడుతుంది.ఎక్కువ పదార్ధాలు లేవు కాబట్టి తేలికగా తయారు చేసేయవచ్చు. ఇదే వేపుడులో…
Drumstick egg tomato curry recipe – మునక్కాడ టమాటో కూర
Drumstick egg tomato curry recipe with step by step instructions. ఈ కూర అంటే నాకు చాలా చాలా ఇష్టం.నేను చిన్నప్పుడు మా అమ్మమ్మ గారి ఉరిలో ఉన్నప్పుడు ఇది ఎక్కువగా తినేదాన్ని.కూర వండుతున్నప్పుడే నేను వెళ్లి గరిటెతో కొద్ది కొద్దిగా తీసుకొని తినేదాన్ని.మా పెరట్లో పండిన కురగాయలతోనే మా అమ్మమ్మ వండేవారు.అందుకే కూరలు చాలా రుచిగా ఉండేవి.ఎందుకో ఇప్పుడు ఆ రుచి ఉండడం లేదు.రసాయన ఎరువులు వేసి పెంచిన కురగాయాల్లో రుచి ఏముంటుంది…