Sorakaya Halwa Telugu Recipe with step by step instructions.English Version. నా చిన్నప్పుడు మా అమ్మ సొరకాయ హల్వా ను తరచుగా చేస్తుండేవారు.మా పెరటిలో కాసిన తాజా సోరకాయలతో చేసేవారు.వేడి వేడి హల్వా ను అరటి ఆకు మీద లేదా బాదం ఆకులో పెట్టి ఇచ్చేది.ప్లేట్ లో కన్నా అలా తింటేనే రుచి ఎక్కువగా ఉంటుంది.ఎందుకంటే ఆ వేడికి అరటాకు లోని flavor హల్వా తో కలిసి చాలా రుచిగా మారుతుంది.అరటాకులో వేడి వేడి హల్వా…
Festival Recipes
Hyderabadi Veg Haleem Recipe-ఇంట్లోనే వెజ్ హలీం తయారు చేయడం ఎలా
Hyderabadi Veg Haleem recipe with step by step instructions.English Version. Hyderabadi veg haleem recipe చాలా పాపులర్ వంటకం.రంజాన్ ముస్లిమ్ సోదరులకు పవిత్రమైన మాసం.పగలంతా నిష్టగా రోజా పాటించి సాయంత్రం ఇఫ్తార్ లో ఆహారాన్ని తీసుకుంటారు.పొద్దున్నుండి ఎటువంటి ఆహారం తీసుకోకపోవడం వల్ల ఎంతైనా నీరసంగా ఉంటుంది.అందుకే వారు ఇఫ్తార్ లో మంచి పోషక విలువలున్న ఆహారాన్ని తీసుకుంటారు.రకరకాల పండ్లు, వెంటనే శక్తినిచ్చే ఖర్జూరాలు, అంజీర వంటివి తీసుకుంటారు.హలీమ్ లో కూడా మంచి పోషక…
Paanakam Recipe-బెల్లం పానకం తయారీ విధానం ఎలా
Paanakam Recipe with step by step instructions.English Version. బెల్లం పానకం చాలా ఆరోగ్యకరమైన వేసవి పానీయం.కూల్ డ్రింక్ లు అవీ ఇవీ తాగే బదులు చక్కగా పానకం గానీ, మజ్జిగ గానీ చేసుకొని ఫ్రిజ్ లో పెట్టుకుంటే కావాల్సినపుడల్లా తీసుకొని ఎంచక్కా తాగేయొచ్చు .రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం లభిస్తుంది.పానకాన్ని సాధారణంగా శ్రీరామ నవమి రోజున వడపప్పు తో పాటు నైవేద్యంగా సమర్పించి తరువాత తీసుకుంటారు.కానీ దీన్ని నవమి రోజునే చేసుకొని తాగాలని కాదు…