Millet Payasam Telugu Recipe with step by step instructions.English Version. కీటో డైట్ చేయడం ఆపేశాక మిల్లెట్స్ ఉపయోగించడం మొదలు పెట్టాను. తెల్ల అన్నం బదులుగా బ్రౌన్ రైస్ లేదా చిరు ధాన్యాలతో చేసిన అన్నం తినడం మొదలుపెట్టాము మా ఇంట్లో. తెల్ల బియ్యం తో పోల్చినప్పుడు చిరు ధాన్యాలలో లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. అందువల్ల ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. ఒక్కో రకం చిరు ధాన్యాలలో ఒక్కో రకం పోషక పదార్ధాలు…
Healthy Recipes
Maramarala Mixture Telugu Recipe-Easy evening snack
Maramarala Mixture Telugu Recipe with step by step instructions.English Version. ముంత మసాలా అంటే తెలీని వారుండరు.పార్కుకు గాని మరేదైనా పబ్లిక్ ప్లేసెస్ కి గాని షికారుకు వెళ్ళినప్పుడు ఇది అమ్మేవాళ్ళని ఎక్కువగా చూస్తుంటాము.మరమరాలతో చేసే ఈ ముంత మసాలా అంటే ఇష్టపడని వారుండరు.పిల్లల నుండి పెద్దవారి వరకు అందరూ శుభ్రంగా లాగించేస్తారు.ఎందుకంటే ఇది తేలికగా జీర్ణం అయిపోతుంది.తిన్నా పెద్ద హెవీ గా అనిపించదు.పైగా దీనిలో ఉండే పదార్ధాలన్నీ ఆరోగ్యకరమైనవే. ఈ రెసిపీ ని…
Nalla Senaga Guggillu Telugu Recipe-నల్ల సెనగ గుగ్గిళ్ళు
Nalla Senaga Guggillu Telugu Recipe with step by step instructions.English Version. సెనగ గుగ్గిళ్ళు చాలా సులువుగా తయారు చేసుకోగలిగిన తేలికపాటి ఉపాహారం.సాధారణంగా వ్రతం ఆచిరంచే సమయంలో ఈ గుగ్గిళ్ళను ముందు దేవునికి నైవేద్యం గా సమర్పించి తర్వాత ప్రసాదంగా స్వీకరిస్తుంటారు.ఉపవాసంతో క్షీణించిన శరీరానికి తక్షణ శక్తినిస్తుంది.ఒక్క ఉపవాస సమయాలలోనే కాకుండా వీటిని పిల్లలకు స్నాక్స్ టైం లో చేసి ఇవ్వవచ్చు.పిల్లలు ఏ మాత్రం పేచి పెట్టకుండా చక్కగా ఆడుతూ పాడుతూ వీటిని లాగించేస్తారు.వీటిలో…
Flax seeds Laddu Recipe-అవిసె లడ్డూ తయారీ విధానం
Flax seeds Laddu recipe with step by step instructions.English Version. నేను మా అమ్మాయికి చిన్నప్పటి నుండి ప్రతిరోజూ ఒక నువ్వుల లడ్డు గానీ ఒక పల్లీ లడ్డూ గానీ ఇస్తున్నాను.ఒక రెండు సంవత్సరాలకు ముందు నాకు ఫ్లాక్స్ సీడ్స్ లేదా అవిసె గింజల గురించి అసలు తెలీదు.అంతకు ముందు వాటి గురించి ఎప్పుడూ వినలేదు.కానీ వాటి గురించి విన్నాక, వాటిలో ఉండే పోషక విలువల గురించి తెలుసుకున్నాక వాటిని కూడా మా రోజువారీ…