Pulao masala Telugu Recipe with step by step instructions.English Version. ఇంట్లో తయారు చేసిన పులావు మసాలా తో పులావు చేసుకుంటే రుచి ఇంకా బాగుంటుంది. అయితే ఈ మసాలా రెసిపీ కొరకు వెతికిన వారికి ఎక్కువగా బిర్యాని మసాలా రెసిపీ దొరుకుతుంది. అప్పుడు మొదలవుతుంది కన్ఫ్యూషన్. అసలు పులావు మసాలా, బిర్యానీ మసాలా రెండూ ఒకటేనా? లేకపోతే వేరు వేరా? రెండింటిలో వాడే సుగంధ ద్రవ్యాలు దాదాపు ఒకటే.కాకపొతే పులావు మసాలా లో ఘాటు…
Masala&Spice Powders
Homemade Biryani Masala Telugu Recipe-బిర్యానీ మసాలా తయారీ
Homemade Biryani masala Telugu Recipe With step by step instructions.English Version. బిర్యానీ రుచి మనం వేసే మసాలా మరియు చికెన్ లో మనం కలిపే మిగతా పదార్ధాల కొలత ను బట్టి ఉంటుంది.అన్ని సరిగ్గా వేస్తే రుచి బాగుంటుంది.అయితే బిర్యానీ మసాలా ఎంత ఎక్కువ వేస్తే అంత రుచి అనుకోకూడదు.ముందు కొద్దిగా వేసి చికెన్ ముక్కలకు పట్టించాక మారినేడ్ ను కొద్దిగా టేస్ట్ చేయాలి.అప్పుడే మీకు బిర్యానీ తింటునట్లుగా అనిపిస్తుంది(కాకపొతే ఉడికించనిది).ఒక వేళ…
GodduKaram Telugu Recipe-గొడ్డు కారం తయారీ
Goddukaram Telugu recipe with step by step instructions.English Version. గొడ్డు కారాన్నే ఇంగ్లీష్ లో చిల్లీ ఫ్లేక్స్ అంటారు.కాకపొతే వారు ఎండు మిరపకాయల్నే కచ్చాపచ్చా గా పొడి కొట్టి seasoning గాను లేదా పాస్తా, సూప్ ఇంకా పిజ్జా లాలో వేస్తుంటారు.కానీ మన చిల్లీ ఫ్లేక్స్ లేదా గొడ్డు కారం వేరే.దీనిని ఎక్కువగా ఆంధ్రా ప్రాంతాలలో తయారు చేస్తారు. గొడ్డు కారాన్ని ఎండు మిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు వేసి కచ్చా పచ్చాగా పొడి…