Mushroom Pulao Telugu recipe with step by step instructions.English Version. నేను ఫుడ్ బ్లాగ్గింగ్ మొదలు పెట్టక ముందు నా ఆలోచనా విధానం వేరుగా ఉండేది. “నాన్ వెజ్ తినేవాళ్ళకు ఆదివారం వస్తే వంద ఆప్షన్లు ఉంటాయి తినడానికి.మరి వెజిటేరియన్ లకు ఏముంటాయి. వారం రోజులు అదే, వారం చివర కూడా అదే.కూరగాయలు తినీ తినీ బోర్ కొట్టదా” అని అనుకునేదాన్ని. అసలు నేనెప్పుడు ఆదివారం రోజు శాకాహారం వండేదాన్ని కాదు. కానీ ఎప్పుడైతే…
Mushroom Recipes
Mushroom Aloo korma- పుట్టగొడుగు ఆలూ కుర్మా
Mushroom Aloo Korma recipe with step by step instructions.English Version. నాకు 7 ఏళ్ల వయసప్పుడు మేము ఓడిశా లోని జైపూర్ దగ్గరలో ఉన్న భరణిపుట్ అనే ఊర్లో ఉండేవారము.చిక్కని అడవి, పెద్ద కొండ, ఆ కొండ మీద ఒక రోడ్డు, రోడ్డుకి ఎడమ వైపు పెద్ద లోయ.ఆ లోయలో ఒక అందమైన కాలనీ ఉండేది.మేము అక్కడే ఉండేవాళ్ళం.అక్కడ వర్షాకాలంలో పుట్టగొడుగులు చెట్ల మొదళ్ళలో, మట్టి దిబ్బల మీద విపరీతంగా మొలిచేవి.రెండు మూడు రోజులకోసారి…