Methi Chicken Telugu Recipe with step by step instructions.English Version. ఏదైనా కూరలో మెంతి కూర వేస్తే చేదుగా ఉంటుందేమోనని అనుకునేదాన్ని.ఒక సారి రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు కసూరి మచ్చి కర్రీ ని చూశాను.సందేహిస్తూనే ప్లేట్తి లో వేసుకున్నాను.తినగానే విపరీతంగా నచ్చేసింది.ఇక అప్పటి నుండి కసూరి మేతి ని నా వంటలలో అలవాటు చేసుకున్నాను. ఆ రోజు తర్వాత కాస్త google లో సెర్చ్ చేసి కసూరి మేతి చికెన్ ఎలా చేస్తారో తెలుసుకుని…
Recipes
Dry Fruit Bobbatlu Telugu Recipe-డ్రై ఫ్రూట్ బొబ్బట్లు
Dry Fruit Bobbatlu Telugu Recipe with step by step instructions.English Version. బొబ్బట్లు చాలా రుచిగా ఉంటాయి.ముఖ్యంగా నేతి తో చేసిన బొబ్బట్లు ఇంకా రుచిగా ఉంటాయి.ఆంధ్రా ప్రాంతంలో అయితే దాదాపు ప్రతీ పెళ్ళిలోను వేడుకల్లోనూ నేటి బొబ్బట్లు వడ్డిస్తారు.నేనైతే బొబ్బట్టు ముందుగానే తినేసి మళ్ళీ ఇంకొకటి అడుగుతాను.వాళ్ళు ఏమనుకుంటారో అని కూడా ఆలోచించను.తినడానికి మొహమాటం ఎందుకండీ?ఆంధ్రా మరియు తెలంగాణా లోని కొన్ని ప్రాంతాల్లోని స్వీట్ షాపులలో వీటిని అమ్ముతుంటారు.నేను నాకు తినాలనిపించినప్పుడల్లా స్వీట్ షాప్…
Dry Fruit laddu Telugu recipe-డ్రై ఫ్రూట్ లడ్డూ
Dry Fruit Laddu Telugu Recipe with step by step instructions.English Version. డ్రై ఫ్రూట్ లడ్డూ ఇస్తే వద్దనే వారుండరు.రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం.బయట స్వీట్ షాప్ లో కొనుక్కుంటే కేజీ డ్రై ఫ్రూట్ లడ్డూ ధర సుమారు 1200 నుండి 1500 రూపాయల వరకు ఉంటుంది.అదే మనం ఇంట్లో తయారు చేసుకుంటే ఎక్కువలో ఎక్కువ 600 రూపాయలకు మించి ఉండదు.అందుకే బయట కొనుక్కునే కన్నా ఇంట్లో తయారు చేసుకోవడమే మేలు.ఈ డ్రై ఫ్రూట్…
Methi Paneer Telugu Recipe-మెంతికూర పనీర్ కర్రీ
Methi Paneer Telugu Recipe with step by step instructions.English Version. ఈ కూర తయారు చేయడం చాలా సులువు.పేరుకు methi పనీర్ అని రాశాను కానీ ఇందులో పచ్చి బటాణి, క్రీమ్ కూడా వేసి వండాను.అందుకే ఈ కూరను మేతి మాటర్ పనీర్ మలయ్ కర్రీ అంటారు.ఈ recipe తక్కువ సమయంలో తయారు చేసేయవచ్చు.కాకపొతే వండే ముందు కసూరి మేతి, పనీర్ లను కాసేపు వేడి నీళ్ళల్లో నానబెట్టాలి.పనీర్ ను వండే ముందు కాసేపు…
Saggubiyyam Payasam Telugu Recipe
Saggubiyyam Payasam Telugu Recipe with step by step instructions.English Version. సగ్గుబియ్యం పాయసం చాలా రుచికరమైన నోరూరించే వంటకం.పాయసం పెట్టి ఇస్తే వద్దని చెప్పేవారెవరైనా ఉంటారా చెప్పండి.అప్పటికే ఫుల్ గా అన్నం లాగించేసినా పాయసం చూడగానే మళ్ళీ కాస్త పొట్టలో ప్లేస్ చేసుకొని మరీ తింటాం.అందరి సంగతేమో కానీ నా హస్బెండ్ కి మాత్రం అసలు సగ్గుబియ్యం పాయసం ఇష్టం ఉండేది కాదు.సగ్గుబియ్యం అంటేనే vomiting వస్తుంది అనేవారు.ఎందుకంటే తను చిన్నప్పుడు హాస్టల్ ఉన్నప్పుడు…
Prawns Pulao Telugu Recipe-రొయ్యల పులావు తయారీ
Prawns Pulao Telugu Recipe with step by step instructions.English Version. రెగ్యులర్ గా చికెన్, మటన్ కూరలు తినీ తినీ కాస్త బోర్ కొట్టినప్పుడు ఇలా రొయ్యలతో పలావ్ చేసుకుంటే చాలా బాగుంటుంది.ఇది బాచిలర్స్ కూడా తయారు చేసుకో గలిగిన తేలికైన వంటకం.రొయ్యలను శుభ్రంగా కడిగి, మసాలాలు పట్టించి ఒక అరగంట పాటు నానబెట్టిన తర్వాత కూరలా వండి, సరిపడా నీళ్ళు పోసాక, అప్పుడు నానబెట్టుకున్న బియ్యం వేసి సరిగ్గా ఉడికే వరకు వండాలి. ఈ…