Hyderabadi Veg Haleem recipe with step by step instructions.English Version. Hyderabadi veg haleem recipe చాలా పాపులర్ వంటకం.రంజాన్ ముస్లిమ్ సోదరులకు పవిత్రమైన మాసం.పగలంతా నిష్టగా రోజా పాటించి సాయంత్రం ఇఫ్తార్ లో ఆహారాన్ని తీసుకుంటారు.పొద్దున్నుండి ఎటువంటి ఆహారం తీసుకోకపోవడం వల్ల ఎంతైనా నీరసంగా ఉంటుంది.అందుకే వారు ఇఫ్తార్ లో మంచి పోషక విలువలున్న ఆహారాన్ని తీసుకుంటారు.రకరకాల పండ్లు, వెంటనే శక్తినిచ్చే ఖర్జూరాలు, అంజీర వంటివి తీసుకుంటారు.హలీమ్ లో కూడా మంచి పోషక…
Recipes
Flax seeds Laddu Recipe-అవిసె లడ్డూ తయారీ విధానం
Flax seeds Laddu recipe with step by step instructions.English Version. నేను మా అమ్మాయికి చిన్నప్పటి నుండి ప్రతిరోజూ ఒక నువ్వుల లడ్డు గానీ ఒక పల్లీ లడ్డూ గానీ ఇస్తున్నాను.ఒక రెండు సంవత్సరాలకు ముందు నాకు ఫ్లాక్స్ సీడ్స్ లేదా అవిసె గింజల గురించి అసలు తెలీదు.అంతకు ముందు వాటి గురించి ఎప్పుడూ వినలేదు.కానీ వాటి గురించి విన్నాక, వాటిలో ఉండే పోషక విలువల గురించి తెలుసుకున్నాక వాటిని కూడా మా రోజువారీ…
Masala Vadalu – మసాలా వడలు తయారీ విధానం తెలుగులో
Masala Vadalu Recipe with step by step instructions in Telugu.English Version. మసాలా వడలు చాలా తేలికగా చేసుకోదగ్గ ఎంతో రుచికరమైన ఈవెనింగ్ స్నాక్ ఐటమ్.ఎవరైనా గెస్ట్ లు వస్తున్నప్పుడు ఉదయాన్నే పప్పు నానబెట్టేసుకుంటే, అప్పటికప్పుడు పిండి రుబ్బి అరగంటలో ఎంచక్కా మసాలా వడలు చేసి పెట్టవచ్చు.పిల్లలు కూడా వీటిని ఎంతో ఇష్టంగా తింటారు.కానీ రుచిగా ఉన్నాయి కదా అని 3 లేదా 4 వడల కన్నా ఎక్కువ తింటే గాస్ట్రిక్ ట్రబుల్ తో…
Fish Fry Recipe – ఆంధ్రా స్టైల్ ఫిష్ ఫ్రై తయారీ విధానం
Fish Fry recipe in Telugu with step by step instructions.English Version అతి సులువుగా చేయగలిగిన చేప కూరలలో ఇది కూడా ఒకటి.సాధారణంగా చేపల ఫ్రై అనగానే నూనె లో డీప్ ఫ్రై చేస్తుంటారు.తినడానికి బాగానే ఉన్నా ఆరోగ్యానికి అంతగా మంచిది కాదు.ఎందుకంటే నూనెలో అతిగా వేయించడం వల్ల చేపలో సహజంగా ఉండే పోషక విలువలు నశించిపోతాయి.వేయించడానికి ఉపయోగించిన నూనె కూడా అనవసరంగా వృధా అవుతుంది.డానికి బదులు ఎంచక్కా 3 లేదా 4 స్పూన్…
Schezwan Fried Rice – షేజ్వాన్ ఫ్రైడ్ రైస్ తయారీ విధానం
Schezwan Fried Rice with step by step instructions.English Version. చక్కటి నోరూరించే చైనీస్ వంటకాలలో షేజ్వాన్ రైస్ కూడా ఒకటి.నిజంగా ఈ వంటకాన్ని చైనీస్ అయినా వండుకుంటారో లేదో తెలీదు కానీ మనవాళ్ళు మాత్రం వీధికో బండి పెట్టి తెగ అమ్మేస్తుంటారు. కొద్దిగా కారంగా ఉన్నా సరే పిల్లలు పెద్దవాళ్ళు అని తేడా లేకుండా అందరూ ఇష్టంగా తింటారు.ఎంతైనా మనం ఇంట్లో తయారు చేసుకున్న దానికన్నా బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో చేసిందే…
Mutton Dalcha Telugu Recipe-హైదరాబాదీ మటన్ దాల్చా తయారీ
Mutton Dalcha Telugu recipe with step by step instructions.English Version నేను ఆంధ్రా ప్రాంతంలో పుట్టి పెరగడం వల్ల మటన్ దాల్చా recipe గురించి అసలెప్పుడూ వినలేదు.మా అమ్మ కూడా ఈ వంటకాన్ని ఎప్పుడూ చేయలేదు.మా అత్తగారింటికొచ్చాకే మొదటిసారిగా ఈ పేరు విన్నాను.మా అత్తగారిది చాలా పెద్ద కుటుంబం.పైగా అందరూ దగ్గర దగ్గర ఊర్లలో ఉండడం వల్ల రెండు నెలలకి ఒకసారైనా మా అత్తగారింట్లో gather అయ్యేవారు.అంతమందికి వంట చేస్తూ కూర్చుంటే ఉన్న ఒక్క…