Homemade Raw Bounty Chocolates with step by step instructions.తెలుగు వెర్షన్. నాకు చాకోలేట్లంటే విపరీతమైన ఇష్టం.అందులో బౌంటి ఇంకా స్నిక్కర్ చాకొలేట్లంటే ఇంకా ఇష్టం.నా చాకొలేట్ ని ఫాస్ట్ గా తినేసి మా అమ్మాయి చాకొలేట్ ని కూడా దానితో గొడవపడి లాక్కొని తినేస్తాను. అసలు చాకొలేట్స్ విషయంలో అమ్మ, అక్క లాంటి సెంటిమెంట్లు పెట్టుకోకూడదండి.బౌంటి చాకొలేట్ ని మొదటిసారి నా ఫ్రెండ్ ప్రశాంతి ఇచ్చింది. ఈ చాకోలెట్స్ తయారీ చాలా సులువు.అతి తక్కువ పదార్ధాలతో…
Recipes
Bread Pizza Recipe – బ్రెడ్ తో వెజిటెబుల్ ఛీజ్ పిజ్జా తయారు చేయడం ఎలా?
Bread Pizza recipe with step by step instructions. ఈ కాలం పిల్లలకి మనం ఎన్ని రకాల రుచికరమైన వంటలు తయారు చేసి పెట్టినా బయట దొరికే జంక్ ఫుడ్ నే ఇష్టపడుతుంటారు.పిజ్జాలు, బర్గర్లు అంటే ఇష్టపడని వారుండరు.అయితే పిల్లలు అడిగారు కదా అని తరచూ కొనివ్వడం కూడా అంత మంచిది కాదు.మా అమ్మాయికి కూడా పిజ్జా, బర్గర్లంటే ఇష్టమే కానీ కావాలని తను ఎప్పుడూ అడగదు.మేమే ఎప్పుడైనా 6 నెలెలకోసారి బయటకెళ్ళినపుడు సరదాగా తినిపిస్తాము…
Chicken liver fry recipe – చికెన్ లివర్ వేపుడు కూర వండడం ఎలా?
Chicken liver fry recipe with step by step instructions. నా చిన్నప్పుడు నాకు ఇష్టం లేని వాటిలో చికెన్ లివర్ కూడా ఒకటి.అసలు తినేదాన్ని కాదు. ఒకవేళ పొరబాటున నాకు వేసిన కూరలో ఒక లివర్ పీస్ ఉన్నా పక్కన ఎవరుంటే వాళ్ల ప్లేటులో పెట్టేసేదాన్ని.పెళ్ళయిన తర్వాత నా హస్బెండ్ వండమని చెప్తే అసలు వండడానికి ఇష్టపడేదాన్ని కాదు.ఇక ఇలా అయితే లాభం లేదనుకున్నడేమో అయనే వండి నన్ను టేస్ట్ చేయమంటే నేను తినను…
Fish biryani recipe in TELUGU – హైదరాబాదీ ఫిష్ దమ్ బిర్యానీ తయారు చేయడం ఎలా?
Fish Biryani Recipe with step by step instructions. మీకు నచ్చే మరికొన్ని వంటలు హైదరాబాదీ ప్రాన్స్ బిర్యానీ తయారు చేయడం ఎలా ? గోంగూర చికెన్ తయారు చేయడం ఎలా? పెప్పర్ చికెన్ తయారు చేయడం ఎలా? పుట్టగొడుగు బంగాళాదుంప కుర్మా తయారు చేయడం ఎలా? మునక్కాడ టమాటో కూర Click here for English version of this Recipe Fish biryani recipe Video [embedyt] http://www.youtube.com/watch?v=RLBB0FOM4l4[/embedyt]
Mushroom Aloo korma- పుట్టగొడుగు ఆలూ కుర్మా
Mushroom Aloo Korma recipe with step by step instructions.English Version. నాకు 7 ఏళ్ల వయసప్పుడు మేము ఓడిశా లోని జైపూర్ దగ్గరలో ఉన్న భరణిపుట్ అనే ఊర్లో ఉండేవారము.చిక్కని అడవి, పెద్ద కొండ, ఆ కొండ మీద ఒక రోడ్డు, రోడ్డుకి ఎడమ వైపు పెద్ద లోయ.ఆ లోయలో ఒక అందమైన కాలనీ ఉండేది.మేము అక్కడే ఉండేవాళ్ళం.అక్కడ వర్షాకాలంలో పుట్టగొడుగులు చెట్ల మొదళ్ళలో, మట్టి దిబ్బల మీద విపరీతంగా మొలిచేవి.రెండు మూడు రోజులకోసారి…
Strawberry Rava laddu recipe-స్ట్రాబెర్రీ లతో రవ్వలడ్డు చేయడం ఎలా?
Strawberry Rava laddu recipe with step by step instructions.English Version. నేను మా ఇంట్లో నెలకి రెండు సార్లన్నా రవ్వ లడ్డ్లు తయారు చేస్తుంటాను.ఎందుకంటే అవంటే మా అమ్మాయికి చాలా ఇష్టం.కానీ ఎప్పుడూ ఒకలానే ట్రై చేస్తే ఏం బాగుంటుంది చెప్పండి?అందుకే ఈసారి కాస్త విభిన్నంగా తయారు చేయాలనుకున్నాను.ఆ రోజు సూపర్ మార్కెట్ కి వెళ్ళినపుడు చాలా తాజాగా ఉన్న స్ట్రాబెర్రీలు కనిపించాయి.వెంటనే 2 పాకెట్లు కొన్నాను.ఇంటికొచ్చాక స్ట్రాబెర్రీ లతో రవ్వ లడ్లు చేస్తే…