Drumstick egg tomato curry recipe with step by step instructions. ఈ కూర అంటే నాకు చాలా చాలా ఇష్టం.నేను చిన్నప్పుడు మా అమ్మమ్మ గారి ఉరిలో ఉన్నప్పుడు ఇది ఎక్కువగా తినేదాన్ని.కూర వండుతున్నప్పుడే నేను వెళ్లి గరిటెతో కొద్ది కొద్దిగా తీసుకొని తినేదాన్ని.మా పెరట్లో పండిన కురగాయలతోనే మా అమ్మమ్మ వండేవారు.అందుకే కూరలు చాలా రుచిగా ఉండేవి.ఎందుకో ఇప్పుడు ఆ రుచి ఉండడం లేదు.రసాయన ఎరువులు వేసి పెంచిన కురగాయాల్లో రుచి ఏముంటుంది…
Recipes
Prawns Biryani Telugu Recipe-ప్రాన్స్ బిర్యానీ తయారీ విధానం
Prawns Biryani Telugu Recipe with step by step instructions.English Version. ఒక్క సారి కూడా బిర్యానీ రెసిపీ ని తయారు చేయని వారు మొదటి సారిగా ట్రై చేయాలనుకుంటే ప్రాన్స్ లేదా వెజిటేబుల్ బిర్యానీ లు బెస్ట్ ఆప్షన్.ఎందుకంటే బిర్యానీ ఫస్ట్ attempt లోనే పర్ఫెక్ట్ గా కుదరకపోవచ్చు.ఎంతైనా ఒక రెండు మూడు సార్లు చేస్తేనే గాని బాగా కుదరదు.ప్రాన్స్ బిర్యానీ ఇంకా వెజిటేబుల్ బిర్యానీ లు చేయడం కొద్దిగా సులువు.ఫెయిల్ అయ్యే ఛాన్సెస్…
Pepper Chicken Recipe- పెప్పర్ చికెన్ డ్రై కూర చేయడం ఎలా?
Pepper Chicken Recipe with step by step instructions. మామూలు చికెన్ కూర తినీ తినీ బోర్ కొట్టినపుడు ఒకసారి ఇలా పెప్పర్ తో చికెన్ వండుకుంటే బాగుంటుంది.ఎండుమిర్చి, మిరియాలు రెండు కారంగా ఉన్నా వాటి రుచిలో తేడా ఉంటుంది.మిర్చి ఘాటు వేరు, మిరియాల ఘాటు వేరు.మాంసం తో మిరియాల పొడి వేసి వండడం మనకన్నా విదేశీయులకు ఎక్కువ అలవాటు.అసలు మిరియాల కోసమే కదా వారు మన దేశానికి వచ్చింది.ఎందుకంటే మిరియాలలో సహజంగా మాంసాన్ని మెత్తబరచే…
Gongura Chicken Curry – గోంగూర చికెన్ కర్రీ తయారు చేయడం ఎలా?
Gongura chicken curry recipe with step by step instructions. ఆంధ్రా ప్రాంతానికి చెందిన పాపులర్ చికెన్ వంటకాలలో గోంగూర చికెన్ కూడా ఒకటి.దీనిని ఇష్టపడని వారుండరు అంటే అతిశయోక్తి కాదు.అంత రుచిగా ఉంటుంది ఈ కూర.ఇదే కాకుండా గోంగూర మటన్, గోంగూర రొయ్యలు కూడా పాపులర్ వంటకాలే.గోంగూర దొరికే మాసంలో కనీసం పక్షానికి ఒకసారైనా మా ఇంట్లో ఈ కూర తప్పకుండా ఉంటుంది.ఇంట్లో చేసుకో లేకపోతే కనీసం కర్రీ పాయింట్ నుంచి అయినా తెచ్చుకుంటూ…
Potato fry |ఆలూ ఫ్రై-సులువుగా బంగాళాదుంప వేపుడు చేయడం ఎలా?
Potato fry recipe with step by step instructions.English Version. ఈ కూర వండడం చాలా సులువు.కొత్తగా వంట నేర్చుకోవడం మొదలు పెట్టిన వారు కుడా దీన్ని తేలికగా చేసేయవచ్చు.మిగతా కూరల్లో అయితే ఉల్లిపాయలు పూర్తిగా వేగాకే కురగాయల్ని వేస్తారు.కానీ ఈ కూర కోసం ఉల్లిపాయల్ని మరియు బంగాలదుంప ముక్కల్ని ఒక్కసారే వేసి, కాస్త ఉప్పు కూడా వేసి మూత పెట్టేస్తే సరిగ్గా 5 నుండి 7 నిమిషాలలో ముక్కలు మెత్తబడిపోతాయి.ముక్కలు సరిగ్గా ఉడికాయో లేదో…
Biscuit Cake – బిస్కెట్లతో కేకు తయారు చేయడం ఎలా?
Biscuit Cake recipe with step by step instructions. సాధారణ కేక్ తయారు చేయడానికి పట్టే సమయం కన్నా చాలా తక్కువ సమయంలోనే ఈ బిస్కెట్ కేక్ సులువుగా తయారు చేసుకోవచ్చు.దీని తయారీ కోసం మీరు Parle-G, Marie, Oreo, Hide & Seek వంటి బిస్కెట్స్ ని వాడవచ్చు.నా Youtube subscribers లో ఒకరు ” ఈ కేక్ బిస్కెట్ లాంటి టేస్ట్ కలిగి ఉంటుందా ” అని అడిగారు.నిజం చెప్పాలంటే, మొదటి సారి…