Cauliflower Pachadi recipe with step by step instructions.English Version. మొన్న విజయవాడ మా పిన్ని గారింటికి వెళ్ళినపుడు morning వాక్ కి వెళ్లాము.అక్కడ పచ్చటి చేల మధ్య నడుస్తూ వెళ్తుంటే ఎంతో హాయిగా అనిపించింది.ముందు ఒక అందమైన చెరువు పక్కనుండి నడుస్తూ కొంత దూరం వెళ్ళాక అక్కడ పసుపు చేలు ఉన్నాయి.అవి కూడా దాటాక క్యాలిఫ్లవర్ తోటలు కనిపించాయి.అక్కడ మాత్రం ఫ్రెష్ ఎయిర్ కన్నా pesticides వాసనే ఎక్కువగా వచ్చింది.క్యాలిఫ్లవర్ కి పురుగుమందులు వాడకం…
Recipes
Saggubiyyam Punugulu – సగ్గుబియ్యంతో పునుగులు తయారీ
Saggubiyyam Punugulu recipe with step by step instructions.English Version. సగ్గుబియ్యంతో వడలు, పాయసం చేస్తారని తెలుసు.కాని వీటితో పునుగులు కూడా చేయొచ్చని మొన్న మా నానమ్మ చెప్తే తెల్సింది.recipe అడిగి రాసుకున్నాను.ఎలా వస్తాయో తెలీదు కాబట్టి ముందు ఒకసారి ట్రై చేసి చూసాను.చాలా బాగా కుదిరాయి.అందుకే బ్లాగ్ లో అప్ లోడ్ చేయడం కోసం మళ్ళి చేసాను. ఎంతో రుచిగా ఉండే పునుగుల్ని తినాలని ఎవరికుండదు చెప్పండి?తినాలని ఉన్నా చేసుకునే తీరిక ఎవరికుంది…
Vegetable Cutlets – వెజిటెబుల్ కట్లెట్స్ తయారు చేయడం ఎలా?
Vegetable cutlets recipe in Telugu with step by step instructions ఈ వెజ్ కట్లెట్ recipe ని నేను మా YouTube subscriber ఒకరు అడిగితే పోస్ట్ చేశాను.ఈ recipe ని నేను తరచుగా చేస్తూ ఉంటాను.ఒక్కోసారి ఒక్కోలాగా తయారు చేస్తాను.ఒక సారి ఉన్న vegetables ఒక సారి ఉండవు కదా మరి.ముందుగా మనం వెజ్ కట్లెట్స్ తయారీకి ఎటువంటి కూరగాయలను ఉపయోగించవచ్చో చూద్దాం.దీని కోసం బంగాళదుంప/ఆలుగడ్డ, బీట్ రూట్, క్యారెట్, పచ్చి బఠానీలు,…
Ulavacharu-ఇంట్లోనే ఉలవచారు తాయారు చేసుకోవడం ఎలా?
Ulavacharu recipe in Telugu with step by step instructions.English Version. “ఆంధ్ర మరియు హైదరాబాదులో ఉలవచారు అంటే తెలియని వారుండరు” అంటే అతిశయోక్తి కాదు.దీన్ని ఇంట్లో తయారు చేసుకోవడం కొంచెం కష్టమే.ఇది దాదాపుగా అన్ని స్వీట్ షాపుల్లో సులభంగా లభిస్తుంది. ఆంధ్ర సైడ్ పల్లెటూర్లలో ఉండే వారికి ఇది రోజు వారి వంటకాలలో ఒక భాగంగా ఉంటుంది.ఉలవలని పశుగ్రాసంగా వాడతారు.అందుకోసం వాటిని కొన్ని గంటల పాటు కట్టెల పొయ్యి మీద ఉడికిస్తారు.తర్వాత నీటి నుండి…