Baingan Biryani Telugu Recipe with step by step instructions.English Version. అన్నీ ఉండి ఏమీ తినలేకపొతే అంతకన్నా బాధ ఇంకోటి లేదు. ఇలా అంటున్నానేంటా అనుకుంటున్నారా? ఈ బిర్యానీ చేసినప్పుడు నేను keto డైట్ లో ఉన్నాను. తినకుండా ఉండడానికి ఎంత ఇబ్బంది పడ్డానో చెప్పలేను. అదిరిపోయే సువాసన, చూడడానికి సూపర్ గా ఉండడంతో నోరూరిపోయింది.ఇంకో 15 రోజులలో ఈ డైట్ ఆపేస్తున్నాను అప్పుడు మాత్రం ముందుగా ఇదే చేసుకుని కొద్దిగా అయినా సరే తింటాను….
Recipes
Rava Cake Telugu Recipe-బొంబాయి రవ్వ తో కేక్ తయారీ
Rava Cake Telugu recipe with step by step instructions.English Version. పిల్లల నుండి పెద్దవాళ్ళ దాక కేక్ అంటే ఇష్టపడని వారుండరు. కేక్ చేయడం పెద్ద కష్టం కూడా కాదు. చాలా మంది కేక్ మిక్సర్స్, ఓవెన్ ఇలాంటివి ఉంటేనే కేక్ చేయగలమేమో అనుకుంటుంటారు. కానీ అవేమి లేకుండానే కేక్ ను సులువుగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. సాధారణంగా మైదా పిండి తో కేక్ తయారు చేస్తుంటారు.కానీ బొంబాయి రవ్వ తో కూడా కేక్…
Cabbage Pakoda Telugu Recipe-క్యాబేజీ పకోడీ తయారీ
Cabbage Pakoda Telugu Recipe with step by step instructions.English Version. క్యాబేజీ పకోడా చాలా రుచిగా ఉంటాయి. ఆంధ్రా ప్రాంతంలో అయితే పెళ్ళిళ్ళలో ఇంకా అన్ని రకాల వేడుకలలో క్యాబేజీ పకోడీ తప్పకుండా ఉంటుంది. క్యాబేజీ పకోడీ లేకపోతే తోటకూర పకోడీ అయినా ఉంటుంది.దాదపు అన్ని ఆంధ్రా భోజన హోటల్స్ లో రోజూ ఈ రెండింటిలో ఏదో ఒకటి తప్పకుండా ఉంటుంది. నేను మరీ తరచుగా కాకపోయినా అప్పుడప్పుడు దీనిని తయారు చేస్తుంటాను. కూర…
Bendakaya Tomato Curry Telugu Recipe
Bendakaya Tomato Curry Telugu Recipe with step by step instructions.English Version. బెండకాయల్లో ఎన్నో పోషక విలువలున్నాయి. విటమిన్ A, విటమిన్ C, మెగ్నీషియం, పీచు పదార్ధం ఉంటాయి. అందుకే వారానికొకసారన్నా బెండకాయల్ని మన ఆహారంలో భాగం చేసుకోవాలి. మా ఆయనకి, అమ్మాయికి బెండకాయ తో చేసిన కూరలంటే చాలా ఇష్టం. నాకు ఇష్టమే కానీ వాటిని కడిగి కట్ చేయాలంటేనే కాస్త బెరుకుగా ఉంటుంది. నా చిన్నప్పుడు ఒకసారి మా అమ్మ గారు…
Perugu Vada Telugu Recipe-పెరుగు వడ తయారీ
Perugu Vada Telugu Recipe with step by step instructions.English Version. నేను ఎప్పుడు వడలు చేసినా పెరుగు వడల కోసం కొన్ని ఉంచుతాను. పెరుగు వడలనే ఆవడలు అని కూడా అంటారు. వీటిని ఆంధ్రా ప్రాంతంలో ఎక్కువగా తయారు చేస్తుంటారు. ఇంట్లో అయితే మనం గారెలు చేసుకున్నప్పుడు మాత్రమే పెరుగు వడలు తయారు చేస్తుంటాము. కానీ మనకు ఎప్పుడు తినాలనిపించినా అన్ని టిఫిన్ హోటల్స్ సులువుగా దొరుకుతాయి. నార్త్ సైడ్ వీటినే దహీ వడ…
Mirchi Bajji Telugu Recipe -మిరపకాయ బజ్జీ తయారీ
Mirchi Bajji Telugu Recipe with step by step instructions.English Version. పిల్లల నుండి పెద్ద వాళ్ళ వరకు ఇష్టం గా లాగించేసే అద్భుతమైన ఈవెనింగ్ స్నాక్ ఐటమ్ మిరపకాయ బజ్జీలు. సాయంత్రం అయ్యేసరికి రోడ్ల మీద బోలెడు బజ్జీ బండ్లు వెలుస్తాయి. జనం వాటి చుట్టూ చేరి ఇష్టం గా తింటుంటారు. ఎంతైనా కానీ మనం ఇంట్లో చేసుకున్న దానికన్నా బయట అలా బజ్జీల బండి దగ్గర నుంచుని తింటేనే బాగుంటుంది. కాకపొతే ఒకటే…