Chicken Majestic Telugu Recipe with step by step instructions.English Version. మా ఫ్యామిలీ ఫ్రెండ్ ప్రవీణ్ నాకు తను ఒక రెస్టారెంట్ లో టేస్ట్ చేసి వచ్చి చికెన్ మాజేస్టిక్ గురించి చెప్పాడు.టేస్ట్ చాలా బాగుంది నన్ను ట్రై చేసి నా బ్లాగ్ లో పోస్ట్ చేయమని సజెస్ట్ చేశాడు.తను కూడా మాలానే మంచి foodie అన్నమాట.తను చెప్పింది విని నేను google లో recipe కోసం వెతికాను.ఒక్కొక్కరు ఒక్కోలా చేసారు.నేను అందరి recipes…
Recipes
GodduKaram Telugu Recipe-గొడ్డు కారం తయారీ
Goddukaram Telugu recipe with step by step instructions.English Version. గొడ్డు కారాన్నే ఇంగ్లీష్ లో చిల్లీ ఫ్లేక్స్ అంటారు.కాకపొతే వారు ఎండు మిరపకాయల్నే కచ్చాపచ్చా గా పొడి కొట్టి seasoning గాను లేదా పాస్తా, సూప్ ఇంకా పిజ్జా లాలో వేస్తుంటారు.కానీ మన చిల్లీ ఫ్లేక్స్ లేదా గొడ్డు కారం వేరే.దీనిని ఎక్కువగా ఆంధ్రా ప్రాంతాలలో తయారు చేస్తారు. గొడ్డు కారాన్ని ఎండు మిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు వేసి కచ్చా పచ్చాగా పొడి…
Pachi Pulusu Telugu Recipe-పచ్చి పులుసు తయారీ
Pachi Pulusu Telugu Recipe with step by step instructions.English Versions. అతి తక్కువ పదార్థాలతో తేలికగా కేవలం 15 నిమిషాలలో తయారు చేసుకోదగిన వంటకం ఈ పచ్చి పులుసు.వెనుకటి కాలంలో కడుపులో ఇబ్బంది అనిపించి నప్పుడు చింత పండు రసం తాగించే వారు.ఇలా చేయడం వల్ల మరుసటి రోజుకల్లా stomach అంతా ఇబ్బంది లేకుండా ఖాళీ అయిపోయి శుభ్ర పడుతుంది.కానీ కాల క్రమేణా ఇది పద్దతి మారిపోయి చింత పండు రసానికి బదులు పచ్చి…
Palli karam Dosa Telugu Recipe-పల్లీ కారం పొడి దోశ
Palli Karam Dosa Telugu Recipe with step by step instructions.English Version. ఒకప్పుడు దోశ అంటే ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో మాత్రమే తినేవారు.కానీ ఇప్పుడు సాయంత్రం అయితే చాలు దోసె స్టాల్స్ దగ్గర జనాలు గుంపులు కడుతున్నారు.మేము బయట దోసెల బండి దగ్గర తినడం చాలా అరుదు.కానీ ఈ మధ్య ఓ రోజు ఇంట్లో రాత్రి వంట చేయడానికి టైం దొరక లేదు.కనీసం online లో ఆర్డర్ చేసి కూడా తెప్పించుకోలేనంత పని…
Palak Paneer Telugu Recipe-పాలక్ పనీర్ తయారీ విధానం
Palak Paneer Telugu Recipe with step by step instructions.English Version. పాలకూర తో చేయ గలిగిన అతి రుచి కరమైన రెస్టారెంట్ స్టైల్ వంటకం పాలక్ పనీర్ అని చెప్పవచ్ఛు.ఈ కూరను అతి తక్కువ సమయంలో చాలా తేలికగా తయారు చేయ వచ్చు.సమయానికి ఇంట్లో పనీర్ ఇంకా పాల కూర ఉంటే సరిగ్గా అరగంటలో దీనిని చేసేయ వచ్చు.అందుకే నేనెప్పుడూ నా ఫ్రిజ్ లో పనీర్ ఉండేలా చూసుకుంటాను.వారంలో ఒక సారైనా మేతి పనీర్ కానీ…
Sprouted Moong Dal Pesarattu Telugu Recipe-పెసరట్టు
Sprouted Moong Dal Pesarattu Telugu Recipe with step by step instructions.English Version. పెసరట్టు ఉప్మా అనేది ఆంధ్రా ఫేమస్ బ్రేక్ ఫాస్ట్ వంటకం.విజయవాడ, గుంటూరు ప్రాంతాలలో తెల్లారక ముందే టిఫిన్ హోటల్స్ తెరుస్తారు.వేడి వేడి టిఫిన్లు తెల్లారేసరికి వడ్డించడానికి సిద్ధంగా ఉంటాయి.వేడి వేడి ఇడ్లీలు, దోసెలు, పూరీలు, వడలు, మైసూరు బోండాలు, ఊతప్పం, రవ్వ దోసె, పెసరట్టు ఉప్మా లాంటి టిఫిన్లు నోరూరిస్తుంటాయి. నా చిన్నప్పుడు మా నాన్న అప్పుడపుడు హోటల్ కి…