Mulakkada Royyala Curry With step by step instructions.English Version. నా YOUTUBE subscriber ఒకరు కోరగా నేను ఈ recipe ని పోస్ట్ చేశాను.అంతకు ముందు నేనెప్పుడూ ఈ కాంబినేషన్ ట్రై చేయలేదు.కానీ తను అడిగిన వెంటనే నాకు ట్రై చేయాలనిపించింది.తయారు చేశాను.చాలా బాగా కుదిరింది.అది కూడా మట్టి పాత్రలో చేయడం వల్ల ఇంకా టేస్టీ గా అనిపించింది. నేను ఎప్పుడూ ములక్కాడ మటన్, ములక్కాడ చేపల కూర, ములక్కాడ కోడిగుడ్డు కూర లాంటివి…
Prawns Recipes
Prawns Pulao Telugu Recipe-రొయ్యల పులావు తయారీ
Prawns Pulao Telugu Recipe with step by step instructions.English Version. రెగ్యులర్ గా చికెన్, మటన్ కూరలు తినీ తినీ కాస్త బోర్ కొట్టినప్పుడు ఇలా రొయ్యలతో పలావ్ చేసుకుంటే చాలా బాగుంటుంది.ఇది బాచిలర్స్ కూడా తయారు చేసుకో గలిగిన తేలికైన వంటకం.రొయ్యలను శుభ్రంగా కడిగి, మసాలాలు పట్టించి ఒక అరగంట పాటు నానబెట్టిన తర్వాత కూరలా వండి, సరిపడా నీళ్ళు పోసాక, అప్పుడు నానబెట్టుకున్న బియ్యం వేసి సరిగ్గా ఉడికే వరకు వండాలి. ఈ…
Prawns Biryani Telugu Recipe-ప్రాన్స్ బిర్యానీ తయారీ విధానం
Prawns Biryani Telugu Recipe with step by step instructions.English Version. ఒక్క సారి కూడా బిర్యానీ రెసిపీ ని తయారు చేయని వారు మొదటి సారిగా ట్రై చేయాలనుకుంటే ప్రాన్స్ లేదా వెజిటేబుల్ బిర్యానీ లు బెస్ట్ ఆప్షన్.ఎందుకంటే బిర్యానీ ఫస్ట్ attempt లోనే పర్ఫెక్ట్ గా కుదరకపోవచ్చు.ఎంతైనా ఒక రెండు మూడు సార్లు చేస్తేనే గాని బాగా కుదరదు.ప్రాన్స్ బిర్యానీ ఇంకా వెజిటేబుల్ బిర్యానీ లు చేయడం కొద్దిగా సులువు.ఫెయిల్ అయ్యే ఛాన్సెస్…