Chicken Tikka Biryani Recipe with step by step instructions.English Version. ఒకప్పుడైతే బిర్యానీ తినాలంటే ఏదో ఒక సందర్భం ఉండాలి, అప్పుడు రెస్టారెంట్ కి వెళ్ళాలి. అలా అయితే కానీ తినే వీలుండేది కాదు. కానీ ఇప్పుడు సామాజిక మాధ్యమం వాడుక ఎక్కువై నాక ఏది తలచుకుంటే అది చూసి నేర్చుకుని ఇంట్లోనే సులువుగా తయారు చేసుకోగలుగుతున్నారు. ఇప్పుడు దాదాపు అందరూ బిర్యానీ ని వండగలుగుతున్నారు. మొదటి ఒకటి రెండు సార్లు కష్టం అనిపించవచ్చు…
Rice Recipes
Mushroom Pulao Telugu Recipe-మష్రూమ్ పులావ్ తయారీ
Mushroom Pulao Telugu recipe with step by step instructions.English Version. నేను ఫుడ్ బ్లాగ్గింగ్ మొదలు పెట్టక ముందు నా ఆలోచనా విధానం వేరుగా ఉండేది. “నాన్ వెజ్ తినేవాళ్ళకు ఆదివారం వస్తే వంద ఆప్షన్లు ఉంటాయి తినడానికి.మరి వెజిటేరియన్ లకు ఏముంటాయి. వారం రోజులు అదే, వారం చివర కూడా అదే.కూరగాయలు తినీ తినీ బోర్ కొట్టదా” అని అనుకునేదాన్ని. అసలు నేనెప్పుడు ఆదివారం రోజు శాకాహారం వండేదాన్ని కాదు. కానీ ఎప్పుడైతే…
Baingan Biryani Telugu Recipe-గుత్తి వంకాయ బిర్యానీ తయారీ
Baingan Biryani Telugu Recipe with step by step instructions.English Version. అన్నీ ఉండి ఏమీ తినలేకపొతే అంతకన్నా బాధ ఇంకోటి లేదు. ఇలా అంటున్నానేంటా అనుకుంటున్నారా? ఈ బిర్యానీ చేసినప్పుడు నేను keto డైట్ లో ఉన్నాను. తినకుండా ఉండడానికి ఎంత ఇబ్బంది పడ్డానో చెప్పలేను. అదిరిపోయే సువాసన, చూడడానికి సూపర్ గా ఉండడంతో నోరూరిపోయింది.ఇంకో 15 రోజులలో ఈ డైట్ ఆపేస్తున్నాను అప్పుడు మాత్రం ముందుగా ఇదే చేసుకుని కొద్దిగా అయినా సరే తింటాను….
Kothimeera Kodi Pulao Telugu Recipe Restaurant Style
Kothimeera Kodi Pulao Telugu Recipe with step by step instructions.English Version. నేను ఇంతకు ముందు పోస్ట్ చేసిన పండుమిర్చి చికెన్ ఫ్రై చేసిన రోజే ఈ కొత్తిమీర కోడి పలావ్ కూడా తయారు చేశాను.ఆ రెండింటి కాంబినేషన్ సూపర్ గా ఉంది.ఈ కాంబినేషన్ ఎక్కువగా రెస్టారెంట్ మెనూ లలో కనిపిస్తుంటూ ఉంటుంది.నేనయితే ఎప్పుడూ ఈ recipes ని బయట టేస్ట్ చేయలేదు.కానీ మెనూ లో చూసినప్పుడల్లా ఎలాగయినా ట్రై చేయాలి అనుకునేదాన్ని. అందుకే…
Beetroot Pulao Telugu Recipe-బీట్ రూట్ పులావ్ తయారీ
Beetroot Pulao Telugu Recipe with step by step instructions.English Version. బీట్ రూట్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.దీనితో సలాడ్స్, నిల్వ పచ్చడి, చట్నీ, పాయసం, హల్వా, పలావ్ లాంటి చాలా డిషెస్ తయారు చేసుకోవచ్చు.నేను బీట్ రూట్ తో ఎక్కువగా కొబ్బరి, పచ్చి బఠానీ కూడా వేసి వేపుడు చేస్తుంటాను.వారంలో ఒక రోజు కచ్చితంగా మా ఇంట్లో ఇది వండాల్సిందే.అప్పుడప్పుడు పలావు కూడా చేస్తుంటాను. పిల్లల్ని పచ్చి బీట్ రూట్ ముక్కల్ని తినమంటే తినరు.అలాంటప్పుడు…
Pressure Cooker Chicken Biryani Telugu Recipe
Pressure Cooker Chicken Biryani Telugu Recipe with step by step instructions.English Version. మీకు నచ్చే మరికొన్ని వంటలు Gobi Biryani Recipe in Telugu Prawns Pulao Recipe in Telugu Hyderabadi prawns Biryani Recipe in Telugu Fish Biryani Recipe in Telugu Chicken Biryani Recipe in Telugu Ulavacharu Chicken Biryani Recipe in Telugu Mutton Biryani Recipe in Telugu Click here…