Chicken Shawarma Telugu Recipe with step by step instructions.English Version. ఈ చికెన్ షావర్మ అనేది మన ప్రాంతంలో ప్రాచుర్యంలోకి వచ్చి సుమారు రెండు మూడు సంవత్సరాలు మాత్రమే అవుతుంది.అంతకు ముందు ఎక్కడో అక్కడక్కడ మాత్రమే అందుబాటులో ఉండేది.ఇప్పుడైతే హైదరాబాద్ లో కనీసం వీధికొకటైనా shawarma సెంటర్ ఉంటుంది.ఒక రోజు థియేటర్ కి నైట్ షో కి వెళ్ళినప్పుడు మొదటి సారి Chicken Shawarma టేస్ట్ చేసాను.కానీ నాకప్పుడు అంతగా నచ్చలేదు.చప్పగా అనిపించింది.తర్వాత మళ్ళీ…
Snacks&Appetizers
Garlic Paneer Telugu Recipe-గార్లిక్ పనీర్ తయారీ విధానం
Garlic Paneer Telugu Recipe with step by step instructions.English Version. ఎప్పుడైనా సాయంత్రం బాగా ఆకలినిపించినప్పుడు లక్కీ గా ఇంట్లో ఆ సమయానికి పనీర్ ఉంటే ఎంచక్కా ఈ గార్లిక్ పనీర్ చేసుకోవచ్చు.మా ఆయన ఒకసారి Novotel hotel కి వెళ్ళినప్పుడు ఈ recipe ని ఫస్ట్ టైం టేస్ట్ చేసారు.తనకి బాగా నచ్చి నాకు చెప్పారు.ఆ నెక్స్ట్ డే నేను దీన్ని తయారు చేసాను.చాలా బాగా కుదిరింది.కానీ ఒక పీస్ తినగానే కడుపు…
Flax seeds Laddu Recipe-అవిసె లడ్డూ తయారీ విధానం
Flax seeds Laddu recipe with step by step instructions.English Version. నేను మా అమ్మాయికి చిన్నప్పటి నుండి ప్రతిరోజూ ఒక నువ్వుల లడ్డు గానీ ఒక పల్లీ లడ్డూ గానీ ఇస్తున్నాను.ఒక రెండు సంవత్సరాలకు ముందు నాకు ఫ్లాక్స్ సీడ్స్ లేదా అవిసె గింజల గురించి అసలు తెలీదు.అంతకు ముందు వాటి గురించి ఎప్పుడూ వినలేదు.కానీ వాటి గురించి విన్నాక, వాటిలో ఉండే పోషక విలువల గురించి తెలుసుకున్నాక వాటిని కూడా మా రోజువారీ…
Masala Vadalu – మసాలా వడలు తయారీ విధానం తెలుగులో
Masala Vadalu Recipe with step by step instructions in Telugu.English Version. మసాలా వడలు చాలా తేలికగా చేసుకోదగ్గ ఎంతో రుచికరమైన ఈవెనింగ్ స్నాక్ ఐటమ్.ఎవరైనా గెస్ట్ లు వస్తున్నప్పుడు ఉదయాన్నే పప్పు నానబెట్టేసుకుంటే, అప్పటికప్పుడు పిండి రుబ్బి అరగంటలో ఎంచక్కా మసాలా వడలు చేసి పెట్టవచ్చు.పిల్లలు కూడా వీటిని ఎంతో ఇష్టంగా తింటారు.కానీ రుచిగా ఉన్నాయి కదా అని 3 లేదా 4 వడల కన్నా ఎక్కువ తింటే గాస్ట్రిక్ ట్రబుల్ తో…
Onion Murukulu Recipe-ఉల్లిపాయ మురుకులు తయారీ విధానం
Onion Murukulu Recipe with step by step instructions.English Version. నాకు పిండివంటలంటే చాలా ఇష్టం.ఏంటి వండడం అనుకుంటున్నారా? కాదండీ, తినడమంటే ఇష్టం అని చెప్తున్నాను.అన్నం తినడమైనా మానేస్తాను గానీ చిరుతిళ్ళు లేకుండా మాత్రం ఉండలేను.కానీ మా అమ్మాయి నాకు పూర్తి విరుద్దం.అసలు చిరుతిండ్ల జోలికే పోదు.నూనెలో వేయించినవి, పంచాదార పాకంలో వేసినవి అసలు ముట్టుకోదు.పైగా “ఎందుకమ్మా ఎప్పుడూ చూసినా పిండి మర ఆడించినట్లు అలా నములుతూనే ఉంటావు.తినీ తినీ నోరు అలసిపోయి ఉంటుంది.నోటికి కాస్త…
Saggubiyyam Punugulu – సగ్గుబియ్యంతో పునుగులు తయారీ
Saggubiyyam Punugulu recipe with step by step instructions.English Version. సగ్గుబియ్యంతో వడలు, పాయసం చేస్తారని తెలుసు.కాని వీటితో పునుగులు కూడా చేయొచ్చని మొన్న మా నానమ్మ చెప్తే తెల్సింది.recipe అడిగి రాసుకున్నాను.ఎలా వస్తాయో తెలీదు కాబట్టి ముందు ఒకసారి ట్రై చేసి చూసాను.చాలా బాగా కుదిరాయి.అందుకే బ్లాగ్ లో అప్ లోడ్ చేయడం కోసం మళ్ళి చేసాను. ఎంతో రుచిగా ఉండే పునుగుల్ని తినాలని ఎవరికుండదు చెప్పండి?తినాలని ఉన్నా చేసుకునే తీరిక ఎవరికుంది…