Muskmelon ice pops recipe with step by step instructions.English Version. వేసవి కాలం వచ్చిందంటే పిల్లలు కూల్ డ్రింక్ లు, ఐస్ క్రీంలు లాంటి చల్లని పదార్ధాలు కావాలని మారం చేస్తుంటారు.కానీ అలాంటివి ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి అంత మంచిది కాదు.అందుకే పళ్ళ రసాలు, కొబ్బరి నీళ్ళు ఇస్తుండాలి.ఒకవేళ ఐస్ క్రీం లు లాంటివే కావాలని పట్టుబడితే ఇదిగోండి ఎంచక్కా ఇలా పళ్ళ రసం తో పుల్ల ఐస్ ఇంట్లోనే తయారు చేసేసి ఇవ్వొచ్చు.రుచి…
Sweets&Desserts
Bounty chocolates-ఇంట్లోనే బౌంటి చాకొలేట్ బార్స్ తయారీ
Homemade Raw Bounty Chocolates with step by step instructions.తెలుగు వెర్షన్. నాకు చాకోలేట్లంటే విపరీతమైన ఇష్టం.అందులో బౌంటి ఇంకా స్నిక్కర్ చాకొలేట్లంటే ఇంకా ఇష్టం.నా చాకొలేట్ ని ఫాస్ట్ గా తినేసి మా అమ్మాయి చాకొలేట్ ని కూడా దానితో గొడవపడి లాక్కొని తినేస్తాను. అసలు చాకొలేట్స్ విషయంలో అమ్మ, అక్క లాంటి సెంటిమెంట్లు పెట్టుకోకూడదండి.బౌంటి చాకొలేట్ ని మొదటిసారి నా ఫ్రెండ్ ప్రశాంతి ఇచ్చింది. ఈ చాకోలెట్స్ తయారీ చాలా సులువు.అతి తక్కువ పదార్ధాలతో…
Strawberry Rava laddu recipe-స్ట్రాబెర్రీ లతో రవ్వలడ్డు చేయడం ఎలా?
Strawberry Rava laddu recipe with step by step instructions.English Version. నేను మా ఇంట్లో నెలకి రెండు సార్లన్నా రవ్వ లడ్డ్లు తయారు చేస్తుంటాను.ఎందుకంటే అవంటే మా అమ్మాయికి చాలా ఇష్టం.కానీ ఎప్పుడూ ఒకలానే ట్రై చేస్తే ఏం బాగుంటుంది చెప్పండి?అందుకే ఈసారి కాస్త విభిన్నంగా తయారు చేయాలనుకున్నాను.ఆ రోజు సూపర్ మార్కెట్ కి వెళ్ళినపుడు చాలా తాజాగా ఉన్న స్ట్రాబెర్రీలు కనిపించాయి.వెంటనే 2 పాకెట్లు కొన్నాను.ఇంటికొచ్చాక స్ట్రాబెర్రీ లతో రవ్వ లడ్లు చేస్తే…