Sweet Corn Vada Telugu Recipe with step by step instructions.English Version. స్వీట్ కార్న్ సంవత్సరం పొడవునా అందుబాటులో ఉంటాయి. అందుకే ఈ వంటకాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు సులువుగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. వర్షాకాలంలో ఇంకా చలి కాలంలో బయట వాతావరణం చల్లగా ఉన్నప్పుడు సాయంత్రం వేళల్లో వేడి వేడిగా ఏదో ఒకటి తినాలనిపిస్తుంటుంది. ఇంట్లో పిల్లలు తినడానికి స్నాక్స్ కావాలని అడుగుతుంటారు. అలాంటప్పుడు ఇవయితే వెంటనే తక్కువ శ్రమతో అప్పటికప్పుడు తయారు…
Vada Recipes
Perugu Vada Telugu Recipe-పెరుగు వడ తయారీ
Perugu Vada Telugu Recipe with step by step instructions.English Version. నేను ఎప్పుడు వడలు చేసినా పెరుగు వడల కోసం కొన్ని ఉంచుతాను. పెరుగు వడలనే ఆవడలు అని కూడా అంటారు. వీటిని ఆంధ్రా ప్రాంతంలో ఎక్కువగా తయారు చేస్తుంటారు. ఇంట్లో అయితే మనం గారెలు చేసుకున్నప్పుడు మాత్రమే పెరుగు వడలు తయారు చేస్తుంటాము. కానీ మనకు ఎప్పుడు తినాలనిపించినా అన్ని టిఫిన్ హోటల్స్ సులువుగా దొరుకుతాయి. నార్త్ సైడ్ వీటినే దహీ వడ…
Masala Vadalu – మసాలా వడలు తయారీ విధానం తెలుగులో
Masala Vadalu Recipe with step by step instructions in Telugu.English Version. మసాలా వడలు చాలా తేలికగా చేసుకోదగ్గ ఎంతో రుచికరమైన ఈవెనింగ్ స్నాక్ ఐటమ్.ఎవరైనా గెస్ట్ లు వస్తున్నప్పుడు ఉదయాన్నే పప్పు నానబెట్టేసుకుంటే, అప్పటికప్పుడు పిండి రుబ్బి అరగంటలో ఎంచక్కా మసాలా వడలు చేసి పెట్టవచ్చు.పిల్లలు కూడా వీటిని ఎంతో ఇష్టంగా తింటారు.కానీ రుచిగా ఉన్నాయి కదా అని 3 లేదా 4 వడల కన్నా ఎక్కువ తింటే గాస్ట్రిక్ ట్రబుల్ తో…