Cabbage Pakoda Telugu Recipe with step by step instructions.English Version. క్యాబేజీ పకోడా చాలా రుచిగా ఉంటాయి. ఆంధ్రా ప్రాంతంలో అయితే పెళ్ళిళ్ళలో ఇంకా అన్ని రకాల వేడుకలలో క్యాబేజీ పకోడీ తప్పకుండా ఉంటుంది. క్యాబేజీ పకోడీ లేకపోతే తోటకూర పకోడీ అయినా ఉంటుంది.దాదపు అన్ని ఆంధ్రా భోజన హోటల్స్ లో రోజూ ఈ రెండింటిలో ఏదో ఒకటి తప్పకుండా ఉంటుంది. నేను మరీ తరచుగా కాకపోయినా అప్పుడప్పుడు దీనిని తయారు చేస్తుంటాను. కూర…
Veg curries
Bendakaya Tomato Curry Telugu Recipe
Bendakaya Tomato Curry Telugu Recipe with step by step instructions.English Version. బెండకాయల్లో ఎన్నో పోషక విలువలున్నాయి. విటమిన్ A, విటమిన్ C, మెగ్నీషియం, పీచు పదార్ధం ఉంటాయి. అందుకే వారానికొకసారన్నా బెండకాయల్ని మన ఆహారంలో భాగం చేసుకోవాలి. మా ఆయనకి, అమ్మాయికి బెండకాయ తో చేసిన కూరలంటే చాలా ఇష్టం. నాకు ఇష్టమే కానీ వాటిని కడిగి కట్ చేయాలంటేనే కాస్త బెరుకుగా ఉంటుంది. నా చిన్నప్పుడు ఒకసారి మా అమ్మ గారు…
French Beans Tomato Curry Telugu Recipe
French Beans Tomato Curry Telugu Recipe with step by step instructions.English Version. నాకు అస్సలు నచ్చని కూరగాయలలో ఫ్రెంచ్ బీన్స్ ఒకటి. వెజిటేబుల్ పులావు లేదా కట్లెట్ లలో వేయడానికి ఇష్టపడతాను గానీ కూర చేయడం అసలు ఇష్టం ఉండదు. కానీ మా ఆయనకి ఫ్రెంచ్ బీన్స్ అంటే ఇష్టం. అందుకే నాకు ఇష్టం లేకపోయినా తన కోసం తయారు చేస్తుంటాను. బీన్స్ లో చాలా పోషక విలువలు ఉన్నాయి కాబట్టి నేను…
Palak Paneer Telugu Recipe-పాలక్ పనీర్ తయారీ విధానం
Palak Paneer Telugu Recipe with step by step instructions.English Version. పాలకూర తో చేయ గలిగిన అతి రుచి కరమైన రెస్టారెంట్ స్టైల్ వంటకం పాలక్ పనీర్ అని చెప్పవచ్ఛు.ఈ కూరను అతి తక్కువ సమయంలో చాలా తేలికగా తయారు చేయ వచ్చు.సమయానికి ఇంట్లో పనీర్ ఇంకా పాల కూర ఉంటే సరిగ్గా అరగంటలో దీనిని చేసేయ వచ్చు.అందుకే నేనెప్పుడూ నా ఫ్రిజ్ లో పనీర్ ఉండేలా చూసుకుంటాను.వారంలో ఒక సారైనా మేతి పనీర్ కానీ…
Dondakaya Fry Telugu Recipe-ఆంధ్రా దొండకాయ వేపుడు
Dondakaya Fry Telugu Recipe with step by step instructions.English Version. ఈ తరహా దొండకాయ వేపుడు ని ఎక్కువగా ఆంధ్రా సైడ్ హోటళ్ళలో, పెళ్ళిళ్ళలో, ఫంక్షన్ లలో చేస్తుంటారు. కాకపొతే వారు దొండకాయ ముక్కల్ని నూనెలో డీప్ ఫ్రై చేసి పక్కనపెట్టి తర్వాత మళ్ళీ నూనెలో కారం పొడి, ఉప్పు, వేయించిన పల్లీలు, జీడిపప్పు వేసి కలుపుతారు.కానీ అలా చేస్తే దొండకాయ లో ఉన్న పోషక విలువలన్నీ నశిస్తాయి. రుచి బాగుంటుందేమో కానీ ఆరోగ్యానికి…
Thotakura Pesara Pappu fry-తోటకూర పెసరపప్పు ఫ్రై
Thotakura Pesara Pappu Fry Recipe with step by step instructions.English Version. చాలా సులువుగా చేయగలిగిన తోటకూర వంటకాలలో ఈ తోటకూర పెసరపప్పు వేపుడు ఒకటి.దీని కోసం పెసరపప్పు ను మరియు తోటకూర లను ఉడికించాలి.ఆకుకూరలను ఎక్కువ సేపు ఉడికిస్తే వాటిల్లోని పోషకాలు నశించిపోతాయి.అందుకే ఎక్కువ సేపు ఉడికించ కూడదు.నేను పెసరపప్పు పూర్తిగా ఉడికినాక అప్పుడు అందులోనే తరిగిన తోటకూర వేసి కేవలం రెండు నిమిషాలు ఉడికించి పొయ్యి కట్టేశాను. తోటకూర ను ఉడికించకుండా వండితే…