Methi Paneer Telugu Recipe with step by step instructions.English Version. ఈ కూర తయారు చేయడం చాలా సులువు.పేరుకు methi పనీర్ అని రాశాను కానీ ఇందులో పచ్చి బటాణి, క్రీమ్ కూడా వేసి వండాను.అందుకే ఈ కూరను మేతి మాటర్ పనీర్ మలయ్ కర్రీ అంటారు.ఈ recipe తక్కువ సమయంలో తయారు చేసేయవచ్చు.కాకపొతే వండే ముందు కసూరి మేతి, పనీర్ లను కాసేపు వేడి నీళ్ళల్లో నానబెట్టాలి.పనీర్ ను వండే ముందు కాసేపు…
Veg curries
Chamagadda Pulusu-చామగడ్డ పులుసు
Chamagadda Pulusu recipe with step by step instructions.English Version. ఈ కూరని ఆంధ్రా లో ఒక విధంగా, తెలంగాణా ప్రాంతంలో ఒక విధంగా తయారు చేస్తారు.ఆంధ్రాలో అయితే చింతపండు పులుసు కూరలో వేసాక కొద్దిగా బెల్లం వేస్తారు.ఇలా చేయడం వల్ల కూర మరీ పులుపుగా లేకుండా చక్కని రుచి వస్తుంది.ఆ కూరలో కింద నేను చెప్పిన విధంగా ధనియాలపొడి, అల్లం వెల్లుల్లి ముద్ద, గరం మసాలా, జీలకర్ర&మెంతుల పొడి వేయవలసిన అవసరం లేదు.మా అమ్మగారు…
Potato fry |ఆలూ ఫ్రై-సులువుగా బంగాళాదుంప వేపుడు చేయడం ఎలా?
Potato fry recipe with step by step instructions.English Version. ఈ కూర వండడం చాలా సులువు.కొత్తగా వంట నేర్చుకోవడం మొదలు పెట్టిన వారు కుడా దీన్ని తేలికగా చేసేయవచ్చు.మిగతా కూరల్లో అయితే ఉల్లిపాయలు పూర్తిగా వేగాకే కురగాయల్ని వేస్తారు.కానీ ఈ కూర కోసం ఉల్లిపాయల్ని మరియు బంగాలదుంప ముక్కల్ని ఒక్కసారే వేసి, కాస్త ఉప్పు కూడా వేసి మూత పెట్టేస్తే సరిగ్గా 5 నుండి 7 నిమిషాలలో ముక్కలు మెత్తబడిపోతాయి.ముక్కలు సరిగ్గా ఉడికాయో లేదో…