అందరికీ నమస్కారం. నేను ఈ మధ్య నా యూట్యూబ్ ఛానల్ లో ఒక రోబో క్లీనర్ ని రివ్యూ చేశాను. ఆ వీడియో ను చేయడానికి నేను చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇదే కాదండీ! ఎలాంటి వస్తువు ను రివ్యూ చేసినా దాని గురించి ముందు నేను తెలుసుకుని వేరే వారికి అర్ధం అయ్యేలా చెప్పడానికి చాలా సమయం వెచ్చిస్తాను. దీనికి ముఖ్య కారణం నేను ఎప్పుడైనా ఏదైనా వస్తువు కానీ ఇంకేదైనా ఇంటికి సంబంధించిన పని…
Uncategorized
Which Juicers are best?ఎలాంటి జ్యూసర్లు తీసుకుంటే మంచిది??
ఎలాంటి జ్యూసర్లు మంచివి? ఇది కూడా నన్ను చాలా మంది నన్ను ఎప్పటి నుండో అడుగుతున్న ప్రశ్నలలో ఒకటి. ఈ పోస్ట్ లో నాకు తెలిసినంత వరకు దాని గురించి చెప్పడానికి ప్రయత్నిస్తాను. నిజం చెప్పాలి అంటే అసలు ఈ జ్యూస్లు అవీ తాగడం కన్నా నేరుగా పండ్లు, కూరగాయలు తీసుకోవడం ఎంతో ఉత్తమం. నేను కూడా అది తెలిసే చాలా సంవత్సరాలు ఎటువంటి జ్యూసర్లు వాడలేదు. నేను ఎప్పటి నుండో ఇంట్లో ఉపయోగిస్తున్న Morphy Richards…
About Me
నా గురించి నేను చేసే పని గురించి: నా పేరు హిమ బిందు. నేను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లో మాస్టర్స్ డిగ్రీ చేశాను. రోజూ ఏదో ఒక్క కొత్త విషయం నేర్చుకోనిదే నాకు నిద్ర పట్టదు. ఏదైనా చేయాలి, నేర్చుకోవాలి అనుకుంటే అది జరిగే వరకు నేను ఎవరినీ పట్టించుకోను, నిద్రపోను. నేను ఏదైనా చేయలేదు అంటే అది చేయాలని నేనింకా అనుకోలేదని అర్ధం. కొద్దిగా సినిమా డైలాగ్ లా ఉన్నా అది మాత్రం నిజం. నా…
Naatukodi pulusu Recipe in Telugu – నాటుకోడి పులుసు తయారీ విధానము
Naatukodi Pulusu Recipe with step by step instructions.English Version చిన్నప్పుడు వేసవి సెలవులకి మా అమ్మమ్మ గారి ఊరు వెళ్లినపుడల్లా మాకు కోడి పులుసు చేసిపెట్టడానికి మా మేనమామలు ఇంట్లో పెంచుకునే కోడిని పట్టుకొని, వాళ్ళే కోసేవారు.మా పెద్ద అత్త నాటుకోడి పులుసు చాలా ఆద్భుతంగా వండేది.కానీ ఆవిడ మాత్రం అసలు మాంసాహారం ముట్టుకోదు.కనీసం రుచి కూడా చూడకుండా అంత బాగా ఎలా వండేదా అని ఆశ్చర్యపోయేదాన్ని.ఇప్పుడున్నట్లుగా అప్పుడు చికెన్ షాపులు అవీ ఉండేవి…
Hello world!
Welcome to WordPress. This is your first post. Edit or delete it, then start writing!