Chamagadda Pulusu recipe with step by step instructions.English Version. ఈ కూరని ఆంధ్రా లో ఒక విధంగా, తెలంగాణా ప్రాంతంలో ఒక విధంగా తయారు చేస్తారు.ఆంధ్రాలో అయితే చింతపండు పులుసు కూరలో వేసాక కొద్దిగా బెల్లం వేస్తారు.ఇలా చేయడం వల్ల కూర మరీ పులుపుగా లేకుండా చక్కని రుచి వస్తుంది.ఆ కూరలో కింద నేను చెప్పిన విధంగా ధనియాలపొడి, అల్లం వెల్లుల్లి ముద్ద, గరం మసాలా, జీలకర్ర&మెంతుల పొడి వేయవలసిన అవసరం లేదు.మా అమ్మగారు…