Chamagadda Fry Telugu Recipe with step by step instructions.English Version. చామగడ్డ లను అతి తక్కువ సమయం లో తేలికగా వండాలంటే ఇలా వేపుడు చేసుకుంటే బాగుంటుంది.ఉడికించిన చామగడ్డ లకు మసాలా పట్టించి కాసేపు వదిలేసి తర్వాత నూనెలో తాలింపు వేసి ఒక 5 నుండి 7 నిమిషాల పాటు వేయించుకుంటే అయిపోతుంది.నేను గరం మసాలా వేయలేదు.మీకు టేస్ట్ ఇంకా కొంచెం డిఫరెంట్ గా కావాలనుకుంటే కాస్త గరం మసాలా కూడా వేసి ముక్కలకు…