Indian Diet Chart- భారతీయ పోషకాహార డైట్ చార్ట్ May 5, 2020 By బిందు 8 Comments ఈ కింద ఉన్న పట్టికలు National Institute of Nutrition వారు తయారు మన భారతీయుల కోసం తయారు చేసిన Indian Diet Chart ఇది. అందులో మీ జెండర్, వయసు, మీరు చేసే పని కి తగిన పరిమాణం ఎంత ఉందొ చూసుకొని రాసుకోండి ఒక పుస్తకం లో.