మీరు నా గత వ్యాసం నుండి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఏమిటో దాని వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకున్నారు అనుకుంటున్నాను. ఒకవేళ చదవక పోతే ముందు అర్జెంటు గా ఆ వ్యాసం చదివి తర్వాత ఈ పేజీ కి రండి. ఇలా ఎందుకు చెప్తున్నానంటే మీరు అవగాహన లేకుండా ఏది చేసినా అది సత్ఫలితాలను ఇవ్వదు. నేను చెప్పాల్సిందీ, చెప్పగలిగిందీ నేను చెప్పాను. సరిగ్గా పాటిస్తారా లేదా అనేది ఇక మీ ఇష్టం. ఇంటర్మిటెంట్ ను ఫాస్టింగ్…
intermittent fasting tips in telugu
About Intermittent Fasting Telugu-ఇంటర్మీటెంట్ ఫాస్టింగ్ అంటే ఏమిటి?
Intermittent Fasting అనే మాట ఈ మధ్య మన దగ్గర బాగా వినిపిస్తున్న మాట. మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వీరమాచినేని గారి డైట్ ప్రాచుర్యం లోకి వచ్చినప్పుడే ఇది కూడా బాగా ప్రాచుర్యం పొందింది. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే అదేదో డైట్ అనుకునేరు. ఇది డైట్ కానే కాదు. అది ఒక మంచి ఆహారపు అలవాటు. ఎటువంటి డైట్ అయినా ఒక పర్టికులర్ పర్పస్ ని సర్వ్ చేస్తుంది. అంటే బరువు పెరగడానికో లేదా తగ్గడానికో,…