Mamidi Allam Pachadi Telugu Recipe with step by step instructions.English Version. మామిడి అల్లం శీతాకాలం లో ఎక్కువగా అందుబాటులో ఉంటుంది.సాధారణ అల్లం లా ఘాటుగా కాకుండా పచ్చి మామిడికాయ వాసనతో ఉంటుంది.చేదు కూడా ఎక్కువ ఉండదు.దీనిని ఆయుర్వేదం లో దగ్గు మాన్పించడానికి, గాయాలు తగ్గించడానికి, అజీర్తికి కూడా ఉపయోగిస్తారు. నా చిన్నప్పుడు మా అమ్మమ్మ చేసిన పచ్చడిని చాలా ఇష్టంగా తినేదాన్ని.వేడి అన్నం లో కాస్త నెయ్యి వేసుకొని ఈ పచ్చడితో కలుపుకొని…