Sprouted Moong Dal Pesarattu Telugu Recipe with step by step instructions.English Version. పెసరట్టు ఉప్మా అనేది ఆంధ్రా ఫేమస్ బ్రేక్ ఫాస్ట్ వంటకం.విజయవాడ, గుంటూరు ప్రాంతాలలో తెల్లారక ముందే టిఫిన్ హోటల్స్ తెరుస్తారు.వేడి వేడి టిఫిన్లు తెల్లారేసరికి వడ్డించడానికి సిద్ధంగా ఉంటాయి.వేడి వేడి ఇడ్లీలు, దోసెలు, పూరీలు, వడలు, మైసూరు బోండాలు, ఊతప్పం, రవ్వ దోసె, పెసరట్టు ఉప్మా లాంటి టిఫిన్లు నోరూరిస్తుంటాయి. నా చిన్నప్పుడు మా నాన్న అప్పుడపుడు హోటల్ కి…