Schezwan Fried Rice with step by step instructions.English Version. చక్కటి నోరూరించే చైనీస్ వంటకాలలో షేజ్వాన్ రైస్ కూడా ఒకటి.నిజంగా ఈ వంటకాన్ని చైనీస్ అయినా వండుకుంటారో లేదో తెలీదు కానీ మనవాళ్ళు మాత్రం వీధికో బండి పెట్టి తెగ అమ్మేస్తుంటారు. కొద్దిగా కారంగా ఉన్నా సరే పిల్లలు పెద్దవాళ్ళు అని తేడా లేకుండా అందరూ ఇష్టంగా తింటారు.ఎంతైనా మనం ఇంట్లో తయారు చేసుకున్న దానికన్నా బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో చేసిందే…