Mushroom Pickle Telugu Recipe with step by step instructions.English Version. అతి తక్కువ సమయంలో చేయగలిగిన రుచికరమైన పచ్చడి ఈ mushroom pickle.నేను ఈ pickle ను అచ్చు చికెన్ పచ్చడి చేసే విధానంలోనే చేసాను.నిమ్మకాయ రసం పిండడం వల్ల ఈ పచ్చడి ఎక్కువ రోజులు నిలవ ఉండదు.2 నుండి 3 రోజుల లోపు వాడేయాలి. ఒకవేళ నిలవ పచ్చడి పెట్టాలనుకుంటే నిమ్మరసానికి బదులు చింతపండు వేయాలి.200 గ్రాముల పుట్టగొడుగు లకు 50 గ్రాముల…
telugu pickle recipes
Cauliflower Pachadi-క్యాలీఫ్లవర్ పచ్చడి తయారీ విధానం
Cauliflower Pachadi recipe with step by step instructions.English Version. మొన్న విజయవాడ మా పిన్ని గారింటికి వెళ్ళినపుడు morning వాక్ కి వెళ్లాము.అక్కడ పచ్చటి చేల మధ్య నడుస్తూ వెళ్తుంటే ఎంతో హాయిగా అనిపించింది.ముందు ఒక అందమైన చెరువు పక్కనుండి నడుస్తూ కొంత దూరం వెళ్ళాక అక్కడ పసుపు చేలు ఉన్నాయి.అవి కూడా దాటాక క్యాలిఫ్లవర్ తోటలు కనిపించాయి.అక్కడ మాత్రం ఫ్రెష్ ఎయిర్ కన్నా pesticides వాసనే ఎక్కువగా వచ్చింది.క్యాలిఫ్లవర్ కి పురుగుమందులు వాడకం…