Homemade Biryani masala Telugu Recipe With step by step instructions.English Version. బిర్యానీ రుచి మనం వేసే మసాలా మరియు చికెన్ లో మనం కలిపే మిగతా పదార్ధాల కొలత ను బట్టి ఉంటుంది.అన్ని సరిగ్గా వేస్తే రుచి బాగుంటుంది.అయితే బిర్యానీ మసాలా ఎంత ఎక్కువ వేస్తే అంత రుచి అనుకోకూడదు.ముందు కొద్దిగా వేసి చికెన్ ముక్కలకు పట్టించాక మారినేడ్ ను కొద్దిగా టేస్ట్ చేయాలి.అప్పుడే మీకు బిర్యానీ తింటునట్లుగా అనిపిస్తుంది(కాకపొతే ఉడికించనిది).ఒక వేళ…
telugu recipes
Mango Ice Cream Telugu Recipe-మాంగో ఐస్ క్రీమ్ తయారీ
Mango Ice Cream Telugu Recipe with step by step instructions. English Version. చిన్నప్పుడు వేసవి వచ్చిందంటే చాలు మామిడి పండ్లు విపరీతంగా తినేవాళ్ళం.ఇంట్లో పెద్ద వాళ్ళు మరీ ఎక్కువ తినొద్దు వేడి చేస్తుంది అని చెప్పినా కూడా వినేవాళ్ళం కాదు.కానీ ఇప్పుడెందుకో అసలు మామిడిపండ్లు తినాలనిపించడమే లేదు.నాదే కాదు దాదాపు అందరి పరిస్థితీ ఇలాగే ఉంటుంది.ఇప్పుడు మార్కెట్లో దొరికే పండ్ల రుచి అలా ఏడ్చింది మరి.పండ్లు రంగే కానీ రుచి ఏమాత్రం ఉండవు.చిన్నప్పుడు ఎంత…
Pineapple Fruit Punch Telugu Recipe
Pineapple Fruit Punch Telugu recipe with step by step instructions.English Version. పైన్ ఆపిల్ లేదా అనాస పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.అన్ని సీజన్ లలో తేలిగ్గా దొరుకుతుంది.కొనడమైతే తేలిగ్గా కొంటాము కానీ దాని పైన ఉండే స్కిన్ రిమూవ్ చేయడానికే కాస్త ఇబ్బందిగా ఉంటుంది.అమ్మే వాళ్లే స్కిన్ కూడా తీసి ఇస్తున్నారు.కాకపోతే పైన్ ఆపిల్ ని తోలు తీసిన వెంటనే తినేయడం మంచిది.ఎందుకంటే ఆలస్యమైనా కొద్దీ అది ఫెర్మెంట్ అయిపోతుంది.అలా అయిపోయి…
Ulavacharu Chicken Biryani Telugu Recipe-ఉలవచారు చికెన్ బిర్యానీ
Ulavacharu Chicken Biryani Telugu Recipe with step by step instructions.English Version. ఉభయ తెలుగు రాష్ట్రాలలో మరియు దక్షిణ భారత దేశం లోని కొన్ని ప్రాంతాలలో ఇప్పుడు బాగా ప్రాచుర్యంలో ఉన్న బిర్యానీ వంటకం అంటే ఈ ఉలవచారు చికెన్ బిర్యానీనే.రుచి లో ఏమాత్రం రాజీ లేకుండా అద్భుతంగా ఉంటుందీ వంటకం.మామూలు బిర్యానీ కి సైడ్ డిష్ గా ఖట్టా ఇంకా రైతా ఇచ్చినట్లుగా ఈ బిర్యానికి ఉలవచారునే సైడ్ డిష్ గా ఇస్తుంటారు.బిర్యానీ…
Dondakaya Chutney Telugu Recipe-ఆంధ్రా దొండకాయ పచ్చడి
Dondakaya Chutney Telugu Recipe with step by step instructions.English Version. రోటి పచ్చడి చేయడానికి చాలా మంది ఎక్కువగా టమాటో, బీరకాయ, వంకాయ, గోంగూర లాంటివి వాడుతుంటారు.దొండకాయలు చాలా తక్కువగా వాడతారు.నేను కూడా అరుదుగా చేస్తుంటాను.కానీ దొండకాయ రోటి పచ్చడి కూడా చాలా రుచిగా ఉంటుంది.ఈ వారం మా పక్క పొలం లో నుండి 2 kg ల తాజా దొండకాయలు తెచ్చుకున్నాము.కొన్నింటితో వేపుడు చేశాను.ఇంకా ఏం చేయొచ్చా అని ఆలోచిస్తుంటే మా అమ్మమ్మ…
Poornam Boorelu Telugu Recipe-పూర్ణం బూరెలు తయారీ?
Poornam Boorelu Telugu Recipe with step by step instructions.English Version. పూర్ణాలను మన తెలుగు వారు ఎక్కువగా పండుగ పర్వ దినాలలో లేదా ఇంట్లో ఏదైనా వేడుక సందర్భాలలో తయారు చేస్తుంటారు.వీటి రుచి అమోఘం.మా అమ్మ పూర్ణాలు చాలా బాగా తయారు చేసేవారు.నాకు తను చేసిన పూర్ణాలంటేనే ఇష్టం.ఎందుకంటే తను పూర్ణాల మధ్య పెట్టే పిండిలో జీడిపప్పు, బాదంపప్పు, పల్లీలు, ఎండు కొబ్బరి వేసి చేసేవారు.అవి మరింత రుచిగా ఉండేవి. ఎప్పుడు వీటిని తయారు…