Cabbage Pakoda Telugu Recipe with step by step instructions.English Version. క్యాబేజీ పకోడా చాలా రుచిగా ఉంటాయి. ఆంధ్రా ప్రాంతంలో అయితే పెళ్ళిళ్ళలో ఇంకా అన్ని రకాల వేడుకలలో క్యాబేజీ పకోడీ తప్పకుండా ఉంటుంది. క్యాబేజీ పకోడీ లేకపోతే తోటకూర పకోడీ అయినా ఉంటుంది.దాదపు అన్ని ఆంధ్రా భోజన హోటల్స్ లో రోజూ ఈ రెండింటిలో ఏదో ఒకటి తప్పకుండా ఉంటుంది. నేను మరీ తరచుగా కాకపోయినా అప్పుడప్పుడు దీనిని తయారు చేస్తుంటాను. కూర…
telugu recipes in telugu language
Bendakaya Tomato Curry Telugu Recipe
Bendakaya Tomato Curry Telugu Recipe with step by step instructions.English Version. బెండకాయల్లో ఎన్నో పోషక విలువలున్నాయి. విటమిన్ A, విటమిన్ C, మెగ్నీషియం, పీచు పదార్ధం ఉంటాయి. అందుకే వారానికొకసారన్నా బెండకాయల్ని మన ఆహారంలో భాగం చేసుకోవాలి. మా ఆయనకి, అమ్మాయికి బెండకాయ తో చేసిన కూరలంటే చాలా ఇష్టం. నాకు ఇష్టమే కానీ వాటిని కడిగి కట్ చేయాలంటేనే కాస్త బెరుకుగా ఉంటుంది. నా చిన్నప్పుడు ఒకసారి మా అమ్మ గారు…
Mirchi Bajji Telugu Recipe -మిరపకాయ బజ్జీ తయారీ
Mirchi Bajji Telugu Recipe with step by step instructions.English Version. పిల్లల నుండి పెద్ద వాళ్ళ వరకు ఇష్టం గా లాగించేసే అద్భుతమైన ఈవెనింగ్ స్నాక్ ఐటమ్ మిరపకాయ బజ్జీలు. సాయంత్రం అయ్యేసరికి రోడ్ల మీద బోలెడు బజ్జీ బండ్లు వెలుస్తాయి. జనం వాటి చుట్టూ చేరి ఇష్టం గా తింటుంటారు. ఎంతైనా కానీ మనం ఇంట్లో చేసుకున్న దానికన్నా బయట అలా బజ్జీల బండి దగ్గర నుంచుని తింటేనే బాగుంటుంది. కాకపొతే ఒకటే…
French Beans Tomato Curry Telugu Recipe
French Beans Tomato Curry Telugu Recipe with step by step instructions.English Version. నాకు అస్సలు నచ్చని కూరగాయలలో ఫ్రెంచ్ బీన్స్ ఒకటి. వెజిటేబుల్ పులావు లేదా కట్లెట్ లలో వేయడానికి ఇష్టపడతాను గానీ కూర చేయడం అసలు ఇష్టం ఉండదు. కానీ మా ఆయనకి ఫ్రెంచ్ బీన్స్ అంటే ఇష్టం. అందుకే నాకు ఇష్టం లేకపోయినా తన కోసం తయారు చేస్తుంటాను. బీన్స్ లో చాలా పోషక విలువలు ఉన్నాయి కాబట్టి నేను…
Crispy Chicken Fries Telugu Recipe-chicken fingers Telugu
Crispy Chicken Fries Telugu Recipe with step by step instructions.English Version. KFC చికెన్ అంటే ఇష్టపడని వారుండరు. ఎప్పుడైనా తినాలనిపిస్తే బద్దకంగా ఉన్నా చచ్చినట్లు తయారయి వెళ్ళాల్సిందే. హోమ్ డెలివరీ ఉంటే పర్వాలేదు కానీ లేకపోతే మాత్రం ఇబ్బందే. అలాంటప్పుడు ఈ అతి సులువైన క్రిస్పీ చికెన్ ను తయారు చేసుకుంటే బాగుంటుంది. ఇంట్లో చికెన్ రెడీ గా ఉంటే చాలు. పావు గంటలో చేసేసుకోవచ్చు. నేనైతే ఎప్పుడూ 1 kg బోన్…
Chicken Dosa Telugu Recipe-చికెన్ దోశ తయారీ
Chicken Dosa Telugu Recipe with step by step instructions.English Version. ఈ చికెన్ దోశ రెసిపీ ని నేను ఎక్కువగా ఆదివారాలలో ప్రిపేర్ చేస్తుంటాను. మామూలు దోశ కన్నా కొద్దిగా ఎక్కువ సమయం తీసుకుంటుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది.దోశ ల బండి దగ్గర లేదా ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే ఒక దోశ ఖరీదు 150 నుండి 200 రూపాయల వరకు ఉంటుంది. మనం ఇంట్లో తయారు చేసుకుంటే అదే ఖర్చుతో ౩…